మనం సహజంగా నిజాయితీగా ఉన్న మనిషిని వాడుక భాషలో చెప్పాలంటే నిప్పు లాంటి మనిషి అంటారు.కాని అది సామెతకే పరిమితమైంది.
కాని ఆ సామెతని నిజం చేసి చూపించింది ఈ మహిళ.సాధారణంగా ఏదైనా చిన్న నిప్పు రవ్వ తాకితేనే చాలా ఇబ్బంది పడతాం.
ఇక నిప్పును మింగడమంటే ఇక ప్రాణాలతో చెలగాటమాడటమే అని చెప్పవచ్చు.కాని ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న మహిళ అలవోకగా నిప్పు రవ్వల్ని మింగేస్తోంది.
ఏంటి ఏ మాత్రం ఉరుకు బెరుకు లేకుండా ఏదో చాక్లెట్ లను తింటున్నట్టు, బిస్కెట్ లను తింటున్నట్టు తింటోంది.ఇక నెటిజన్లు ఈ వీడియో చూసి అవాక్కయ్యారనే చెప్పవచ్చు.
ఇంతలా నీకు ఎలా సాధ్యమైంది అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొంత మంది నెటిజన్లు నీవు అసలు సిసలైన నిప్పు మహిళవంటూ నెటిజన్లు కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నారు.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.నెటిజన్లు కామెంట్స్ తో పెద్ద ఎత్తున హోరెత్తిస్తున్నారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఆసక్తికర వీడియోను మీకూ చూడాలని ఆసక్తిగా ఉందా.
మరి ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.