టాలీవుడ్ తర్వాతే బాలీవుడ్ అంటున్న నవీన్ పొలిశెట్టి.. ఏ విషయంలో అంటే?

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.ఈ సినిమాతో తొలిసారిగా హీరోగా నటించినందుకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.

 Hero Naveen Polishetty Offers In Bollywood, Naveen Polishetty Movie Offers, Nave-TeluguStop.com

అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా చిచోరే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


సినిమాల కంటే ముందు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి.

ఆ తర్వాత వెండితెరకు పరిచయం అయ్యాడు.ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన జాతి రత్నాలు సినిమాతో మరో క్రేజ్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి.బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.


ఇప్పటికే బాలీవుడ్ లో కూడా నటించిన నవీన్ పొలిశెట్టి.ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ అవకాశాలు అందుకుంటున్నాడు.అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బాగా బిజీ గా మారాడు.ఒక్క సినిమాతో స్టార్డమ్ అందుకున్న నవీన్ పొలిశెట్టి బాలీవుడ్ నుండి కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.

కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలలో బిజీగా ఉన్నందున బాలీవుడ్ అవకాశాలకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు.టైం కేటాయించుకోవడానికి కూడా తీరిక లేని సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాడు.

ఇక బాలీవుడ్ అవకాశాలను పక్కన పెట్టి.తెలుగులో సైన్ చేసిన సినిమాలన్నీ పూర్తయ్యాకే.

ఆ తర్వాత హిందీ సినిమాలకు అడుగుపెట్టాలని అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి చిన్న సినిమాతో మంచి స్టార్ గా మారాడు నవీన్ పొలిశెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube