వావ్: మార్స్‌‌ పై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..!

తాజాగా నాసా ఓ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది.మొట్టమొదటిసారి భూమిపై కాకుండా మార్స్‌పైకి హెలికాప్టర్ ను ఎగిరేసింది.

 Wow: Helicopter Circling Over Mars Marsk, Helocapter, Viral, Viral Latest, Viral-TeluguStop.com

మార్స్ గ్రహం పైకి పర్సీవరెన్స్ రోవర్‌తోపాటు మార్స్‌పైకి వెళ్లిన ఇన్‌జెన్యూయిటీ హెలికాప్టర్ ఇప్పుడు మార్స్ గ్రహం పై స్వేచ్ఛగా అటు ఇటుతిరిగింది.ఆ హెలికాప్టర్ శబ్దాన్ని కూడా రోవర్ మొదటిసారి క్యాప్చర్ చేసి భూమి పైకి పంపించగలిగింది.

హెలికాప్టర్ రోవర్ కి 80 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఆ సౌండ్ క్యాప్చర్ చేయగలిగింది.మొత్తం 3 నిమిషాలు కలిగిన ఆడియోతో కూడిన వీడియోని నాసా శుక్రవారం నాడు రిలీజ్ చేసింది.

హెలికాప్టర్ మార్స్ గ్రహం పై 260 మీటర్ల దూరం ప్రయాణించి మళ్ళీ ల్యాండ్ అయినట్లు నాసా తెలియజేసింది.ఓవర్ నుండి హెలికాప్టర్ దూరంగా వెళ్ళినప్పుడు సౌండ్ తగ్గడం అలాగే దగ్గరికి రాగానే మళ్ళీ శబ్దం పెరగడం లాంటి వారిని వీడియోలో కనిపించాయి.

భూ వాతావరణ సాంద్రత లో కేవలం ఒక్క శాతం మాత్రమే మార్స్ వాతావరణంపై సాంద్రత ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.కాబట్టి మార్స్ గ్రహం పై చాలా నిశ్శబ్దంగా ఉంటుందని శ్యాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

Telugu Helocapter, Marsk, Latest-Latest News - Telugu

మార్స్ గ్రహం పై ఇదివరకు నాసా హెలికాప్టర్ ఎగిరి వేసింది.అయితే నాలుగో సారి విజయవంతంగా అత్యధిక దూరం ప్రయాణించి అందుకు సంబంధించిన ఆడియో, వీడియోలను భూగ్రహానికి పంపించింది.ఏది  ఏది ఏమైనా వేరే గ్రహం పై ఒక్క మనిషి లేకుండా హెలికాఫ్టర్ నడపడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు కదా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube