నూతన ప్రైవసీ పాలసీ పై కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్.. !

వాట్సప్ యూజర్లను తెగ ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే వాట్సాప్ ప్రైవసీ పాలసీ.గత కొన్ని నెలలుగా అందరి నోళ్లల్లో ఇదే విషయం తెగ చక్కర్లు కొడుతుంది.

 Whatsapp Cancelled New Privacy Policy Updates, Whatsapp, Lifts, Dead Line, New P-TeluguStop.com

వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకరించకుంటే వాట్సాప్ పనిచేయదని వార్త ప్రచారం అవుతుంది.

అయితే మొదట ఈ విషయంలో వాట్సాప్ యజమాన్యం తప్పని సరిగ్గా వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకరించాలని తెలిపింది.

కానీ తాజాగా వెనకడుగు వేసిందట.ఇప్పటికే వాట్సాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ పై ప్రపంచవ్యాప్తంగా యూజర్లు భగ్గుమన్నారు.

కొత్త పాలసీ వల్ల వ్యక్తిగత వివరాలన్నీ బయటకు వచ్చేస్తాయనీ భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది.

దీంతో ప్రస్తుతం వాట్సాప్ వెనుకంజ వేసి గడువు ముగిసినా, ప్రైవసీ పాలసీ అంగీకరించాలంటూ ఒత్తిడి చేయబోమని, ఖాతాలు నిలిపివేయబోమని వెల్లడించింది.

ఇకపోతే మే 15 తర్వాత కూడా ఖాతాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.మొత్తానికి వాట్సప్ యూజర్ల బాధ అర్ధం చేసుకున్న యజమాన్యం ఈ నిబంధలను తొలగించడం తో యూజర్లు అందరు సంతోషంగా ఫీలవుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube