ఆ ఊర్లో మనుషులను పేర్లతో పిలవరంట... ఎలా పిలుస్తారంటే?

మన దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.మన సంస్కృతి సాంప్రదాయాలే మన దేశాన్ని ఇతర దేశాల కంటే భిన్నంగా చూస్తారు.

 What Do You Call People By Name In That Town   Viral News, Viral News In Interne-TeluguStop.com

అందుకే ఇతర దేశాల వ్యక్తులు కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలకు ముగ్దలవడమే కాకుండా వాటిని ఆచరిస్తూ చాలా సంతోషంగా భావిస్తుంటారు.అయితే మన దేశంలో కొన్ని మారుమూల గ్రామాల్లో కొన్ని కొన్ని వారసత్వంగా ఉన్న ఆచారాలు కొన్ని కొన్ని ఆశ్చర్యపరుస్తాయి.

అయితే మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ ఖాసి జిల్లాలోని కాంగ్ థాన్ గ్రామంలో ఉన్న ఓ వింత ఆచారం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సహజంగా ఇంట్లో చిన్న పిల్లలు పుట్టగానే ఎటువంటి పేరు పెట్టాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటాం.

కాని ఈ ఊర్లో ఉండే వారికి అసలు పేర్లు ఉండవు. ఎవరినైనా పిలవాలంటే ఈ ఊర్లో విజిల్స్ తో పిలుచుకుంటారు.

ఏం చెప్పాలన్నా విజిల్స్ తో చెప్పుకుంటారు.ఇప్పుడు న్యూమరాలజీ అంటూ సాంకేతిక పోకడలు వైరల్ అవుతున్న సమయంలో వాళ్ళు ఇంకా వారి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక్కడ కొత్తగా ఎవరైనా జన్మిస్తే 30 సెకన్ల నిదివితో కొత్త విజిల్ ను రూపొందిస్తారట.ఒకరిని ఒకరు పిలుచుకోవాలన్నా విజిల్స్ తో పిలుచుకుంటారట.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరాల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube