మా నాన్నకు పిచ్చి ఉండేది అంటున్న అనసూయ!

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అటు వెండి తెరపై విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ.

 Anasuya Bharadwaj Reveals About Her Father Habits, Anasuya Bharadwaj, Father Hab-TeluguStop.com

బుల్లితెర లో స్టార్ యాంకర్ గా ఎదిగింది.ఇక తన గ్లామర్ తో ప్రతిరోజు తన అభిమానులకు గ్లామర్ విందునే వడ్డిస్తుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. విపరీతమైన ట్రోలింగ్స్ తో.బాగా వైరల్ గా మారుతుంది అనసూయ.ఇదిలా ఉంటే తాజాగా తన నాన్న గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

గతంలో అనసూయ.తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది.వాళ్లు అద్దె ఇంట్లో ఉండే వాళ్ళని, డబ్బులు సరిపోకపోతే బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదని, ఇక తన తండ్రి గురించి చెబుతూ.స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని తెలిపింది.

ఆటో వాళ్ళతో ఎలా మాట్లాడుతారో, ఎలా హ్యాండిల్ చేస్తారో అని దూరం నుంచి తన తండ్రి ఒక కంట కనిపెడుతూ ఉండేవాడని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.

మళ్లీ తన తండ్రి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.తాము రిచ్ గా పెరిగామంటూ.

ఈ విషయాన్ని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదని అనసూయ తెలిపింది.ఇక తమకు గుర్రాలు ఉండేవట.

వాళ్ల నాన్నకు హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ పిచ్చి ఎక్కువగా ఉండేదట.దానివల్ల వాళ్ల ఆస్తులన్నీ పోయాయంటూ అనసూయ తెలిపింది.

Telugu Habits, Jabardasth-Movie

ఇదిలా ఉంటే అనసూయ ప్రస్తుతం.అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది.ఇక ఆమె నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా ఈరోజు ఆహాలో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube