Music Combo: ఆడియన్స్ ను కట్టిపడేసిన అలనాటి మేటి పాటల సంగీత దర్శకులు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఇప్పుడు మ్యూజిక్ ఎంత సూపర్ గా ఉన్నా.ప్రిన్స్ సినిమాలకు మణిశర్మ ఇచ్చినట్టు మరే సంగీత దర్శకుడు ఇవ్వలేదు.

 Tollywood Music Directors Combinations-TeluguStop.com

ఇవ్వలేరు కూడా.మహేష్-మణి శర్మ కాంబో వేరే లెవల్ లో ఉంటుంది.

వీళ్ల ఇద్దరిది ఒక మ్యూజికల్ కాంబో.మళ్లీ వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆడియెన్స్.

వీరే కాదు.ఇంకా కొన్ని మ్యూజికల్ కాంబోలు ఉన్నాయి.

వారి పాటలన్నీ జనాలను మ్యాజిక్ చేశాయి.మెస్మరైజ్ కు గురి చేశాయి.

మళ్లీ పాత కాంబోలు తెర మీదికి వస్తే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నారు జనాలు.అలాంటి కాంబోలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

మహేష్ బాబు-మణిశర్మ

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

వీరిద్దరి మ్యూజికల్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.అన్ని సినిమాల్లో పాటలు బాగా ఫేమస్ అయ్యాయి

పవన్ కల్యాణ్- రమణ గోగుల

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

ఒకప్పుడు పవన్ సినిమాలు అన్నింటికీ రమణ గోగుల మ్యూజిక్ ఇచ్చాడు.పాప్ మ్యూజిక్ లా అనిపించే ఈ పాటలన్నీ చక్కటి పాపులారిటీ సాధించాయ.

ధనుష్-అనిరుధ్

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

తమిళ టాప్ నటుడు ధనుష్ చేసిన సినిమాల్లో చాలా వాటికీ అనిరుధ్ సంగీతం అందించారు.చాలా సినిమాలు మ్యూజికల్ హిట్ సాధించాయి.

తేజ-ఆర్పీ పట్నాయక్

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

వీరిద్దరిది ఒకప్పుడు క్రేజీ కాంబినేషన్.జయం సహా పలు సినిమాలు చేశారు.అన్నీ మ్యూజికల్ హిట్ మూవీసే.

మణిరత్నం-కమల్ హాసన్

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

వీరిద్దరు కలిసి బోలెడు సినిమాల చేశారు.సంగీతం పరంగా చక్కటి విజయాన్ని అందుకున్నాయి.

మణిరత్నం-ఐశ్వర్య రాయ్

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

ఇండియన్ టాప్ హీరోయిన్ ఐశ్వర్య నటించిన చాలా సినిమాలకు మణిరత్నం మ్యూజిక్ అందించారు.పలు పాటలు ఇప్పటికీ జనాల మదిలో మెదలడం విశేషం.

త్రివిక్రమ్-మహేష్ బాబు

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు మ్యూజికల్ హిట్ కొట్టాయి.

గౌతమ్ మీనన్-సూర్య

Telugu Music Combo, Tollywoodmusic, Devi Sri Prasad, Gautamvasudev, Rp Patnaik,

ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు సైతం సంగీత పరంగా ఉర్రూతలు ఊగించాయి.జనాల మదిలో నిలిచిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube