కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు నేపాల్ కీలక నిర్ణయం.. !

దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల విషయం లో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా భారత్ నుండి వచ్చే విమాన సర్వీసులను గానీ, ప్రయాణికులను గానీ నిషేధించాయి.

 Nepal Govt Key Decision To Curb Corona Cases Vnepal, Bans, All Domestic,internat-TeluguStop.com

అదీగాక కఠినమైన ఆంక్షలు విధించాయి.

ఈ క్రమంలో మన పొరుగు దేశం అయిన నేపాల్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

నేటి అర్ధరాత్రి నుంచి ఈ నెల 14 వ తేదీ వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.కానీ చార్టెర్డ్ విమానాలను మాత్రం అనుమతి ఇస్తున్నట్లుగా ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హృదయేష్ త్రిపాఠి తెలియచేశారు
.

కాగా దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు.అంతే కాకుండా ఈ దేశం లో అడుగు పెట్టే వారికి కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగ్గా ఉండాలని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube