పెట్ డాగ్ తో బయటికి వచ్చిన స్టార్ సెలబ్రిటీ.. ఎవరంటే?

సెలబ్రెటీలు బయట కనిపిస్తే చాలు వెంటనే కెమెరాలో బంధించేస్తారు.ఇలా ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు ఏదో ఒక విషయంలో కెమెరాకి చిక్కినవాళ్లే.

 Malavika Arora, Latest Photos, Pet Dog, Bollywood ,latest  News-TeluguStop.com

ఉదయం జిమ్ లకు వెళ్ళినప్పటి నుండి నైట్ పార్టీ లంటూ రాత్రుళ్ళ వరకు.తిరిగే సెలబ్రెటీలను వెంటనే క్లిక్ మనిపిస్తారు మీడియా వాళ్ళు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ సెలబ్రిటీ తన పెట్ డాగ్ తో బయటకు వచ్చిన ఫోటో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.

బాలీవుడ్ నటి మలైకా అరోరా.ఈమె పరిచయం గురించి టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే.నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా, మోడల్ గా, టీవీ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.టాలీవుడ్లో కూడా స్టార్ హీరోల సినిమాల వల్ల స్పెషల్సాంగ్ లలో అలరించిన సంగతి తెలిసిందే.

ఇక ‌గ్లామర్ విషయంలో తను ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే.ప్రతిరోజు ఉదయం వర్కౌట్ లతో తెగ బిజీగా ఉంటుంది.

తన వయసును గ్లామర్ తో కప్పివేస్తుంది.ఇక ఈ బ్యూటీ తాజాగా ముంబైలో తన పెట్ డాగ్ తో కలసి వాకింగ్ చేయడానికి బయటకు వచ్చింది.

క్యాజువల్ డ్రెస్ లో మాస్క్ ధరించి తన పెట్ తో కనిపించింది.ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే ఈమె తరచుగా బయట కనిపించే ఫోటోలు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి.అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతున్న సమయంలో కూడా మీడియాకు బాగా చిక్కుతుంటుంది.

ఇక ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పలు జాగ్రత్తల గురించి తెలుపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube