హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

సినిమాలో హీరోల ప‌క్క‌న సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి కొంత మంది ఆర్టిస్టులు స‌పరేట్ గా ఉంటారు.కానీ.

 Onscreen Loves Turns Siblings, Vishnu, Kajal, Savithri Ntr, Aishwarya, Amitabh,-TeluguStop.com

కొన్నిసార్లు హీరోయిన్ల‌నే సిస్ట‌ర్ రోల్స్ కి సెలెక్ట్ చేసి అంద‌రికీ షాక్ ఇస్తారుద‌ర్శ‌క నిర్మాత‌లు.మోస‌గాళ్లు మూవీలో కాజ‌ల్, మంచు విష్ణు హీరో, హీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లిగా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

వీరే కాదు.చాలా మంది హీరో-హీరోయిన్లు బ్ర‌ద‌ర్-సిస్ట‌ర్ గా న‌టించారు.ఇంత‌కీ వారెవ‌రో ఇప్పుడు చూద్దాం.

విష్ణు-కాజ‌ల్

మంచు విష్ణు, కాజ‌ల్ మోస‌గాళ్లు సినిమాలో న‌టించారు.అయితే హీరో, హీరోయిన్లుగా కాకుండా.అన్నా చెల్లిగా న‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

ఐశ్వ‌ర్య‌-షారుఖ్

Telugu Aishwarya, Amitabh, Deepikapadukone, Kajal, Priyanka, Ranveer, Savithri N

దేవదాస్ లాంటి ఎవ‌ర్ గ్రీన్ లవ్ స్టోరీల హీరో-హీరోయిన్లుగా చేసిన ఈ జంట.జోష్ అనే సినిమాలో బ్ర‌ద‌ర్-సిస్ట‌ర్ గా న‌టించారు.

సావిత్రి-ఏఎన్నార్

Telugu Aishwarya, Amitabh, Deepikapadukone, Kajal, Priyanka, Ranveer, Savithri N

ఏఎన్నార్-సావిత్రి జంట ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించారు.ప‌రివ‌ర్త‌న అనే సినిమాలో మాత్రం అన్నా చెల్లెళ్లుగా న‌టించారు.

సావిత్రి-ఎన్టీఆర్

Telugu Aishwarya, Amitabh, Deepikapadukone, Kajal, Priyanka, Ranveer, Savithri N

ర‌క్త సంబంధం సినిమాలో వీళ్లు ఇద్ద‌రు అన్నా చెల్లిగా చేశారు.

దీపికా ప‌దుకొనే-జాన్ అబ్ర‌హం

Telugu Aishwarya, Amitabh, Deepikapadukone, Kajal, Priyanka, Ranveer, Savithri N

ప‌లు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ జంట‌.రేస్ 2 సినిమాల్లో మాత్రం బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ గా చేశారు.

ప్రియాంక‌-ర‌ణ్ వీర్

Telugu Aishwarya, Amitabh, Deepikapadukone, Kajal, Priyanka, Ranveer, Savithri N

గుండే సినిమాల‌లో ప్రియాంక చోప్రాని వెంట‌ప‌డి ప్రేమించే క్యారెక్ట‌ర్ చేసిన ర‌ణ్ వీర్.దిల్ ద‌డ్ ఖే సినిమాలో బ్ర‌ద‌ర్ గా చేశాడు.

ఐశ్వ‌ర్య‌-అమితాబ్

Telugu Aishwarya, Amitabh, Deepikapadukone, Kajal, Priyanka, Ranveer, Savithri N

హ‌మ్ కిసి సే క‌మ్ న‌హీ సినిమాలో ఈ ఇద్ద‌రు టాప్ యాక్ట‌ర్స్ అన్నా చెల్లిగా న‌టించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube