చేతులెత్తి దండం పెట్టిన సురేఖవాణి కూతురు.. ఏమైందంటే..?

టిక్ టాక్ వీడియోల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఫన్ బకెట్ భార్గవ్ 14 సంవత్సరాల బాలికను బ్లాక్ మెయిల్ చేసి గర్భవతి కావడానికి కారణమయ్యారని కారణమైన సంగతి తెలిసిందే.పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్గవ్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

 Surekha Vani Daughter Supritha Reaction About Tiktok Bhargav Rape Case, Rape Cas-TeluguStop.com

టీవీ ఛానెళ్లలో అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి భార్గవ్ 14 సంవత్సరాల బాలికను నమ్మించాడు.బాలిక దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు తన దగ్గర ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసి బాలికను లోబర్చుకున్నాడు.

బాలిక తల్లి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఫన్ బకెట్ భార్గవ్ చేసిన ఆకృత్యం గురించి సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

భార్గవ్ చేసిన ఘటన గురించి స్పందించడానికి తనకు మాటలు రావడం లేదని ఆమె అన్నారు.ఈ దారుణ ఘటన గురించి ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని సుప్రీత పేర్కొన్నారు.

చేతులెత్తి దండం పెడుతూ ఆమె షేర్ చేసిన ఎమోజీలు వైరల్ అవుతున్నాయి.

భార్గవ్ ను కఠినంగా శిక్షించాలంటూ ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సురేఖావాణికి గతంతో పోలిస్తే ఆఫర్లు బాగా తగ్గాయి.అయితే సురేఖ వాణి కూతురు సుప్రీత త్వరలో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏ హీరోతో సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.

Telugu Supritha, Surekha Vani, Tik Tok Bhargav-Movie

సెలబ్రిటీల కూతుళ్లలో కొంతమంది హీరోయిన్లుగా సక్సెస్ అయితే మరి కొంతమంది సెలబ్రిటీల కూతుళ్లు మాత్రం సకెస్ కాలేదు.సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.పెద్ద బ్యానర్ లో సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube