అరెస్ట్ భ‌యంతో క్రిమిన‌ల్ బాత్రుంలో చేసిన పని ప్రాణాల మీదకు తెచ్చింది.. !

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో దారున ఘటన సంభవించింది.ఓ క్రిమినల్ తొందరపాటు చర్యవల్ల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

 Criminal Who Jumped Out Of A Bathroom Window For Fear Of Arrest, Uttar Pradesh,-TeluguStop.com

ఎన్నో నేరాలు చేసిన దగ్గరికి చేరని చావు అతడు వేసిన తప్పడడుగు వల్ల తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.ఆ వివరాలు చూస్తే.

గ్రేట‌ర్ నోయిడాలోని ఒమైక్రాన్ అనే ప్రాంతంలో మ‌హ‌మ్మ‌ద్ ఇమ్రాన్ అనే నేర‌స్థుడు ఉంటున్న ఇంటిపై పోలీసులు దాడిచేశారు.అక్కడ పోలీసుల‌కు ఇమ్రాన్ ఇద్ద‌రు బామ్మ‌ర్దులు కంటపడ్దారు.వారిని ప్ర‌శ్నిస్తుండగా, క్రిమినల్ చరిత్ర ఉన్న చాంద్ మ‌హ‌మ్మ‌ద్ భయంతో బాత్రూమ్‌ అని చెప్పి వెళ్లి, పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకునేందు‌కు బాత్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకాడట.

కాగా వీరుంటున్నది రెండో అంత‌స్థు కావడంతో అక్కడి నుండి క్రిందపడిన మ‌హ‌మ్మ‌ద్ కు తీవ్రంగా గాయాల‌య్యాయట.

విషయాన్ని పసిగట్టిన పోలీసులు వెంటనే క్రిందికి వెళ్ళి వెంటనే అత‌డిని ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ చ‌నిపోయాడ‌ని గ్రేట‌ర్‌ నోయిడా డీసీపీ రా‌జేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube