పెళ్ళైనా అలాంటి ఫోటో షేర్ చేసిన హీరోయిన్!

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, అందం తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ పలు భాషలలో కూడా నటించింది.

 Kajal Agarwal Latest Photo Kajal Aggarwal, Tollywood, After Marrige, Gautam Kitc-TeluguStop.com

అంతేకాకుండా తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక కాజల్ గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ ను తగ్గించకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇక మొత్తానికి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలిచింది.ఇక పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే కాజల్ లో మరింత క్రేజ్ పెరిగింది.

తెగ ఫోటో షూట్ లతో అభిమానులను మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ.పెళ్లి అయినా కూడా తన గ్లామర్ విషయంలో తగ్గేదెలా అన్నట్లుగా క్రేజీగా మారింది.

Telugu Marrige, Gautam Kitchlu, Kajal Aggarwal, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా అందులో కాజల్ బెడ్ పై పడుకొని ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.మేకప్ లేకుండా కళ్ళకు స్పెట్స్ పెట్టుకొని నాచురల్ గా కనిపించింది.ఈ ఫోటోను చూసిన తన అభిమానులు కాజల్ మేకప్ లేకుండా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ఇక కాజల్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.తమిళంలో కూడా ఓ సినిమాలో నటించగా.

ఇటీవలే ఆ సినిమా కూడా పూర్తయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube