మన బాల్యానికి ఈ 5 సినిమాలకు ఎంతో అనుబంధం ఉంది

మన జీవితంలో కొన్ని సినిమాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.అది ప్రేమ సినిమాలు కావొచ్చు, సందేశాత్మక సినిమాలు కావొచ్చు, కామెడీ చిత్రాలు కావొచ్చు.

 Tollywood Yesteryear Movies Which Relate To Us, Tollywood, Child Hood Movies , S-TeluguStop.com

మన మనసుల్లో అలా ముద్ర వేసుకుని ఉండిపోతాయి.అలాగే తెలుగు జనాలకు చాలా నచ్చిన సినిమాల్లో చిన్న పిల్లలకు సంబంధించిన కొన్ని చిత్రాలున్నాయి.

వాటిని చూస్తేనే చిన్ననాటి గుర్తులు మళ్లీ మనసుల్లో కదలాడతాయి.తెలుగు చిత్ర సీమ నుంచి వచ్చిన 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సిసీంద్రిఎన్ని వందల సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సినిమా సిసీంద్రి.నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన ఈ సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది.1995లో విడుదల అయిన ఈ చిత్రానికి శివ నాగేశ్వర్ రావు దర్శకత్వం వహించారు.పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని అమితంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా.

అఖిల్ నటన నేచురల్ గా ఎంతో ఆకట్టుకుంది.
అంజలి

Telugu Anjali, Bala Ramayanam, Child Hood, Gunashekar, Sodiers, Papam Pasivadu,

దర్శకరత్నం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంజలి.బేబీ షామిలీ, తరుణ్ ను హైపర్ కిడ్స్ గా చూపిస్తూ తీశాడు.బాల్యం గుర్తులను ఈ సినిమా ఎప్పటకప్పుడు రీ ఫ్రెస్ చేస్తుంది.

Telugu Anjali, Bala Ramayanam, Child Hood, Gunashekar, Sodiers, Papam Pasivadu,

లిటిల్ సోల్జర్స్గున్నం గంగరాజు తీసిన ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, కామెడీ కలబోత.ఐయామ్ వెరీ గుడ్ గర్ల అనే పాట పిల్లలు అందరికీ ఎంతో ఇష్టమైనది.బాల్య గుర్తులను మదిలో నింపే సినిమాల్లో ఇదీ ఒకటి.
పాపం పసివాడులాస్ట్ ఇన్ ది డిజర్ట్ అనే సౌతాఫ్రికా సినిమాను తెలుగులోకి పాపం పసివాడు అనే పేరుతో రీమేక్ చేశారు.

ఎడారిలో చిన్న బాలుడు పడే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించారు.ఈ సినిమా సైతం తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.

Telugu Anjali, Bala Ramayanam, Child Hood, Gunashekar, Sodiers, Papam Pasivadu,

బాల రామాయణం

గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత కావ్యం బాల రామాయణం.జూనియర్ ఎన్టీఆర్ ఇందులో నటించాడు.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.చిన్నారుల నటన అందరి చేత వారెవ్వా అనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube