ఇలియానా ధరించిన లాకెట్ ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా గురించి అందరికీ పరిచయమే.తన నటన గురించే కాకుండా తన గ్లామర్ విషయం గురించి మాట్లాడితే ఒకప్పటి మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా ఇలియానా పేరు ముందుండేది.

 Ileana Interesting Locket Ileana, Locket, Tollywood, Glamour, Social Media , Vi-TeluguStop.com

ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఈ గ్లామర్ బ్యూటీ స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇదే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

2006 దేవదాసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఇలియానా తొలిసారి తన నటనకు ఏకంగా ఉత్తమనటి అవార్డునే సొంతం చేసుకుంది.ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఎదిగిపోయింది.

ఇక అక్కడి నుంచి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.అంతేకాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా అవకాశాలను అందుకుంది.

ఇక ఈ బ్యూటీ గత కొన్ని రోజుల నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది.అంతేకాకుండా అవకాశాలు కూడా అంతగా రావట్లేవు.దీనికి కారణం ఇలియానా తన శరీర బరువు తో అందర్నీ షాక్ అయ్యేలా.ఇక అప్పటి నుండి ఎటువంటి అవకాశాలు అందుకోకపోగా ఆ మధ్య రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది.

ఇక ఈ సినిమా అంత సక్సెస్ కాకపోవడంతో ఇక ఇలియానా మళ్లీ సినిమాలకు దూరం అయింది.

Telugu Ileana, Locket, Tollywood-Movie

ఇక తన శరీర బరువును తగ్గించుకోవడానికి ఇక వర్కౌట్లు చేస్తూ ఎంత బిజీ గా మారిన ఇలియానా మొత్తానికి మునుపటి లాగా తయారయింది.ఇక తన ఫోటో లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం మొదలు పెట్టింది.ఇక మొత్తానికి గ్లామర్ ను పెంచుకున్న ఇలియానా తెగ ఫోటోల షేర్ల తో అభిమానులను పిచ్చెక్కిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఫోటో షేర్ చేయగా.ఈసారి అందరి దృష్టి ఆమె గ్లామర్ పై కాకుండా, ఆమె మెడలో ధరించిన లాకెట్ పై దృష్టిపెట్టారు.

తన మెడలో ఉన్న లాకెట్ ఏ బ్రాండ్ అని, దాని ప్రత్యేకత ఏమిటని, ఆ లాకెట్ అర్థం ఏంటిదని తెగ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.ఈ లాకెట్ లో స్పిరిట్ ఐ పెండెంట్, ఈవిల్ ఐ లాకెట్, మల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్ అంటూ పలు వెరైటీలు ఉండగా, ఈ బ్యూటీ ధరించిన లాకెట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది అంటున్నారు.

ప్రస్తుతం ఈ లాకెట్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube