లోకేష్ ఈ ప్రమాణాలు చేస్తావా ? వైసీపీ కౌంటర్ !

జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఏమీ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలిపిరి వద్ద ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.జగన్ సైతం తన బాబాయ్ హత్య వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని ప్రమాణం చేయాలంటూ లోకేష్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.దీనిపై వైసిపి , ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం  లోకేష్ కు పలు ప్రశ్నలను సంధించింది వీటిపైన లోకేష్ ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరింది.

 Ys Rajashekar Reddy, Jagan, Ysrcp, Ys Vivekanandareddy, Nara Lokesh, Kuralasa Ka-TeluguStop.com

1.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నీకు సీటు ఇప్పించింది సత్యం రామలింగరాజు కాదని
2.కేసుల మాఫీ కోసం బాబు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకో లేదని.
3.వంగవీటి రంగా హత్య గురించి బాబుకు ముందస్తు సమాచారం లేదని.
4.ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడవటం లేదని
5.

ఎన్టీఆర్ నుంచి జయప్రదంగా పార్టీ గుర్తు సింబల్ లాక్కో లేదని
6.బెల్లంకొండ సురేష్ పై మీ మామ బాలకృష్ణ కాల్పులు జరప లేదని
7.రామోజీ రాధాకృష్ణల తో పెయిడ్ ఆర్టికల్స్ రాయలేదని,
8.బీర్ నాయుడు , రామోజీ, రాధాకృష్ణ లకు చెందిన మీడియా సంస్థలకు ఎటువంటి ఫండింగ్ ఇవ్వలేదని,
9.చంద్రబాబు ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో దొంగతనాలకు పాల్పడ లేదని
10.సింగపూర్లో ఆస్తులు కొనలేదని
11.ఇటీవల బీజేపీతో పొత్తుకు ప్రయత్నించలేదని.

Telugu Jagan, Lokesh, Ysrajashekar, Ys Vivekananda, Ysrcp-Telugu Political News

వీటన్నింటిపైనా లోకేష్ ప్రమాణం చేయాలంటూ వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది.ఇప్పటికే వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు పదేపదే ఈ అంశాలపై మాట్లాడుతూ , లోకేష్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇటీవల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహారం వెలుగులోకి రావడం తో టిడిపి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

అయినా లోకేష్ మాత్రం ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోకుండా, జగన్ పై ఎదురుదాడికి దిగుతూనే వస్తుండడంతో, వైసీపీ ఈ విధంగా కౌంటర్ ఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube