పాడుపనులు చేస్తూ బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరంటే..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ కావడంతో పాటు ఆ షోలలో పాల్గొన్న కంటెస్టెంట్లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.హిందీలో సల్మాన్ ఖాన్ ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తెలుగులో నాగార్జున తమిళంలో కమల్ హాసన్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 Tamil Bigg Boss Contestant Meera Mithun Romance In Public Place, Bigg Boss Conte-TeluguStop.com

అయితే ఒక బిగ్ బాస్ బ్యూటీ మాత్రం వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న మీరా మిథున్ మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

కొన్ని యాడ్స్ లో కూడా నటించి మీరా మిథున్ అభిమానులను మెప్పించారు.ఆ తరువాత సినిమాల్లో కూడా మీరా మిథున్ కు ఆఫర్లు వచ్చాయి.

అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ సినిమాతో మీరా మిథున్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఆ సినిమా హిట్ కావడం మీరా కెరీర్ కు ప్లస్ అయింది.

Telugu Biggboss, Ajith, Kamal Hasan, Meera Mithun, Meeramithun, Romancepublic, T

ఆ సినిమా తరువాత పలు తమిళ సినిమాల్లో మీరా మిథున్ నటించారు.బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న మీరా మిథున్ తరచూ బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టంట్లతో గొడవ పడటం ద్వారా వార్తల్లో నిలిచారు.కొంతమంది కోలీవుడ్ స్టార్ హీరోలు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.సినీ ప్రముఖులపై ఇష్టానుసారం కామెంట్లు చేయడంతో ఆమెపై పోలీస్ కేసు నమోదు కావడంతో పాటు ఆమెను రాష్ట్రం నుంచే బహిష్కరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

తాజాగా మీరా మిథున్ పబ్లిక్ లో ఒక కుర్రాడితో ఉండగా ఆ కుర్రాడు ఆమెకు ముద్దులు పెట్టాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పబ్లిక్ లో మీరామిథున్ పాడుపనులు చేస్తూ బుక్ కావడంపై నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube