నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీకి గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.. ?

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నారట.దీనికి కారణం ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పోటీ చేసిన నియోజక వర్గాల్లో కలసి కట్టుగా పనిచేయక పోవడం వంటి ఇతర కారణాలతో ఎప్పటికప్పుడు ఓటమిని మూటగట్టుకుంటూ క్రమక్రమంగా కనుమరుగు అవుతుందని భావిస్తున్నారట.

 Delhi High Court Gives Deadline-to Sonia Rahul Gandhi In National Herald Cas Nat-TeluguStop.com

ఇక కాంగ్రెస్ నేతల పై ఉన్న కేసుల విషయాలకు వస్తే.నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈ సంవత్సరం ఫిబ్రవరి 22న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ పై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ తో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న వారందరికి ఢిల్లీ హైకోర్టు మరింత సమయం ఇచ్చింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైట్ కేసు విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube