కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం.. !

రోజు రోజుకు కరోనా వార్తలు ప్రజలను కన్‌ఫ్యూజన్ చేస్తున్నాయట.అదే సమయంలో భయాందోళనకు కూడా గురిచేస్తున్నాయంటున్నారు.

 Gujarat Government Key Decision On Corona Second Wave , Gujarat Government, Key-TeluguStop.com

ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర స్దాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యి కోవిడ్ కట్టడికి తీసుకోవలసిన చర్యలను చేపట్టాయి.

ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఆనీ స్కూల్స్‌ను మూసివేసింది.

తాజాగా ఈనెల 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను మూసివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.అదీగాక కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతుండంతో ఆఫ్‌లైన్ తరగతులను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

ఇక ఈ మాయదారి కరోనా వల్ల ప్రతి వయస్సు వారికి ఏదోలా నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే.కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా కరోనా వ్యాప్తి ఆగడం లేదు.

మరి ఇదేమి చిత్రమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube