ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట..!

మనం సాధారణంగా మార్కెట్లో వింత ఆకారాలలో ఉన్న కూరగాయలు, పండ్లను చూస్తూనే ఉంటాము.అయితే వాటిని కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బేరమాడి మారి కొనుకుంటు ఉంటాం.

 Most, Expensive, Fruits, World, Rates, Dollers, Japan, Austerlia, Viral News, Ma-TeluguStop.com

ఇలా ఉండగా కొన్ని పండ్లను కొనుకోడం మాత్రమే కాదు కనీసం వాటిని బేరం కూడా అడగలేని రేట్ లో అవి ఉంటాయి.ఒక్కో పండు ఏకంగా లక్షణాల్లో ఉంది అంటే నమ్మండి.

అంతేకాకుండా ఈ పండ్లు ప్రపంచంలోనే ఖరీదైన పండుగగా గుర్తింపు సొంతం చేసుకున్నాయి.ఆ పండ్లు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా మరి.

మన భారతదేశంలో మామిడి పండ్ల ధరలు చాలా తక్కువగా ఉంటుంది.కానీ కొన్ని కొన్ని దేశాలలో పండించిన మామిడి పండ్లను ధర అధికంగా ఉండడంతో పాటు, వాటి ధర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.కొన్ని దేశాలలో పండించే మామిడి ధర ఏకంగా 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది అంటే నమ్మండి ఆస్ట్రేలియాకు చెందిన టాప్ ఎండ్ రకం మామిడి పండ్లు ఏకంగా 50000 డాలర్లు ఉంది అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీ లో చూస్తే రూ.37,23,127 వరకు ఉంటుందని అర్థం.

అలాగే పుచ్చకాయలో కూడా అనేక రకాలు ఉన్నాయి.ఇందులో   డెన్సుకే అనే రకం చాలా అరుదైన పండు.ఈ పుచ్చకాయను  జపాన్‌లోని హక్కైడోలో పండిస్తారు. అంతేకాకుండా డెన్సుకే పుచ్చకాయ ఒకటి $6000.అంటే మన ఇండియన్ కరెన్సీ లో దీని ధర చూస్తే రూ.3,27,262 ఉంది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగలలో యుబారి కింగ్ మెలోన్స్ అనే పండు కూడా ఒకటి ఇది.ఇక దీని ధర చూస్తే 29,300 డాలర్లకు వేలం జరిగింది.అంటే మన ఇండియన్ కరెన్సీ లో దీని ధర రూ.21,81,752 ఉంది.ఇలా ఈ లిస్ట్ లో గిగాంటెల్లా మాగ్జిమ్ రకం స్ట్రాబెర్రీ, రూబీ రోమన్ ద్రాక్ష కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube