ఐకాన్ రావాలంటే వకీల్ హిట్ పడాలి..!

దిల్ రాజు కామౌండ్ లో ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా మారాడు వేణు శ్రీరాం.ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరచినా నానితో తీసిన ఎం.

 Vakeel Saab Hit Director Venu Sriram Clear Roots For Allu Arjun Icon,allu Arjun,-TeluguStop.com

సి.ఏ సినిమా హిట్ అయ్యింది.ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాను డైరెక్ట్ చేశాడు వేణు శ్రీరాం.ఈ సినిమాతో డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు శ్రీరాం.

పింక్ మూల కథను తీసుకుని పవర్ స్టార్ ఇమేజ్ కు తగిన మార్పులను చేసి వకీల్ సాబ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు.

టీజర్, ట్రైలర్ చూస్తుంటే వకీల్ సాబ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి విందు భోజనం అందించేలా ఉంది.

ఇదిలాఉంటే దిల్ రాజు బ్యానర్ లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశాడు వేణు శ్రీరాం.బన్నీ పుష్ప ఎనౌన్స్ మెంట్ తో పాటుగా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

పుష్ప పూర్తయిన తర్వాత కొరటాల శివ లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్.ఐకాన్ ఉంటుందా అటకెక్కిందా అన్నది డౌటే అంటూ వార్తలు వచ్చాయి.అయితే వకీల్ సాబ్ హిట్ అయితే మాత్రం బన్నీ ఛాన్స్ వచ్చేలా ఉంది.ఐకాన్ సబ్జెక్ట్ కూడా బాగున్నా వేణు శ్రీరాం మీద నమ్మకం రావాలంటే మాత్రం వకీల్ సాబ్ హిట్ పడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube