రూ. 10 నాణ్యన్ని తీసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తున్నారా..?! అయితే శిక్ష అర్హులే..!

చాలా సందర్భాలలో 10 రూపాయల కాయిన్స్ షాపులో, ఏ బస్సు లో, ఆటోలలో ఇలా ప్రతి చోట ఎక్కడ ఇచ్చిన తీసుకోవడం లేదు.పైగా పది రూపాయల కాయిన్స్ చెల్లవు అని చెప్పడము మనము చాలాచోట్ల వింటున్నాము.

 Severe Punishment For Those Who Reject To Take Ten Rupee Coins , 10rs Coins, Rej-TeluguStop.com

ఈ దెబ్బతో మన దగ్గర పది రూపాయల కాయిన్స్ ఉంటే చాలా కష్టం అయిపోతున్నది.అయితే మీకు ఒక విషయము తెలుసా.? ఒకవేళ 10 రూపాయల కాయిన్స్ ను ఎవరు తీసుకొక పోయినట్లయితే అది లీగల్ ఆఫెన్స్ అవుతుంది.పది రూపాయల కాయిన్స్ ను తీసుకొని వారి మీద కంప్లైంటు పెడితే వారికి శిక్ష పడుతుంది.

అలాంటి వాటికోసము కొన్ని రూల్స్ ఉన్నాయి.అవి ఏమిటో చూడండి.

ఎవరైతే 10 రూపాయల కాయిన్స్ ని స్వీకరించరో వాళ్ల మీద ఎఫ్.ఐ.ఆర్ పైల్ కూడా చేయవచ్చు.అప్పుడు వారి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపిసి కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.కాయిన్స్ తీసుకుని వారి మీద ఎవరైనా కేసు పెడితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది.ఆ శిక్ష ఏమిటి అనే విషయానికి వస్తే.489 నుండి 489A ఈ సెక్షన్స్ ఆధారంగా శిక్ష పడడానికి అర్హులు.నాణేల ముద్రను నకిలీ చేయడం, నకిలీ నోట్లు లేదా నాణేలను నడపడం, అలాగే సరియైన నాణేలు తీసుకోవడానికి నిరాకరించడం కూడా నేరం.దొంగ నోట్లు మార్పిడి చేయడం కూడా పెద్ద నేరం.

ఇలాంటి నేరాలు చేసే వాళ్లకు శిక్ష తప్పనిసరిగా పడుతుంది.వాళ్లకి పెనాల్టీ కూడా పడొచ్చు లేదా జైలు శిక్ష పడవచ్చు.

రెండును పడవచ్చు.అయితే వీటిని నిరూపించడానికి సరి అయిన ఎవిడెన్స్ ఖచ్చితముగా ఉండాలి.

ఆర్బీఐ కూడా ఎన్నోసార్లు 10 రూపాయల నాణేలు ఫేక్ కాదు అని అనేక మార్లు వెల్లడించినది.అయినా ఫలితము శూన్యము అవుతున్నది.

ప్రజలలో పది రూపాయల బిల్లలు చెల్లవు అనే భావన నాటుకుని పోయింది.అందువలన ఎవరైనా తీసుకోవాలి అంటే నిరాకరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube