జెర్సీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..!

న్యాచులర్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ.ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది.

 Natural Star Nani To Collaborate With Jersey Director Again, Nani ,gowtam Tinnan-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమాకు బెస్ట్ తెలుగు సినిమా గా, బెస్ట్ ఎడిటర్ కేటగిరీలో మరొక అవార్డు జాతీయ పురస్కారం అందుకుంది.ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని నటించలేదు.

జీవించాడు అని చెప్పుకోవాలి.ఇది కలెక్షన్ల ఎక్కువుగా రాబట్టకపోయిన కమర్షియల్ హిట్ గా నిలిచింది.

సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా చూపించాడు దర్శకుడు.ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాద్ నటించింది.ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.

హిందీ రీమేక్ కూడా గౌతమ్ నే డైరెక్ట్ చేస్తున్నాడు.జాతీయ అవార్డు సాధించిన ఈ సినిమా గురించి ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

Telugu Hindi Ramake, Jersey, Nanigowtam, Nanicollaborate, National Award, Reetu

జెర్సీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే దర్శకుడు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు నిజం తెలియదు.అయితే ప్రస్తుతం నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ తెరకెక్కుతుంది.

ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా నే ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube