ఇప్పటికీ నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగడానికి అంత పెద్ద కథ ఉందా?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ నటి నయనతార.ఆమె తన అందంతో, తన నటనతో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకుంది.

 Story Behind Nayanatara To Continue As A Star Heroine , Tollywood, Nayanatara, C-TeluguStop.com

ఆమె నటించే సినిమాల్లో తన పాత్రలకు ప్రాణం పోసే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన గ్లామర్ తో ఎంతోమంది అభిమానులను గెలుచుకున్న ఈ బ్యూటీ తెలుగు సినీపరిశ్రమలో పై స్థాయిలో హిందీ.

అంతేకాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించిన ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది.ఇక ఈమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగడానికి చాలా పెద్ద కథే ఉందని చెప్పుకోవచ్చు.

2003లో మలయాళం సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నయనతార ఆ తర్వాత 2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.తెలుగు, మలయాళం లోనే కాకుండా తమిళంలో కూడా నటించింది.

ఇక ఆమెకు ఇప్పటికీ ఓ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉంది.ఇక ఆమె వయసులో ఉన్నప్పుడు ఎన్నో గ్లామర్ పాత్రలో నటించగా వయసు మీద పడుతున్న కొద్దీ వయస్సుకు తగ్గట్టు పాత్రల్లో నటిస్తోంది.

ఏ పాత్రకైనా నయనతార ఇట్టాగే ఆకట్టుకోగా.శ్రీరామరాజ్యం సినిమాలో ఆమె చేసిన సీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Telugu Nayanatara, Big Story, Lady, Malayalam, Sri Rama Rajyam, Tollywood-Movie

ఇక అంతే కాకుండా ఆమె లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా బాగా నటిస్తుంది.నిజంగా ఆ పాత్రలు ఆమె కోసమే అన్నట్లు తన నటనలో లీనమవుతుంది నయన.ఇప్పటికీ ఆమె ఎటువంటి పాత్రలోనైనా ప్రేక్షకులను మెప్పించగలదు.గ్లామర్ పాత్రలే కాకుండా పాత్రకు ప్రాణం పోసే సినిమాలు చేయడం వల్లే ఆమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం కాథువాకుల రెండ్ కాదల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక రజనీకాంత్ సరసన ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాలో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube