పబ్ లో డ్యాన్స్ చేస్తూండగా హీరోయిన్ బట్టలు జారిపోవడంతో...

ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకి సంబంధించిన ఎలాంటి విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది.కాగా తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ పబ్ లో డాన్స్ చేస్తుండగా అనుకోకుండా డ్రెస్ కొంచెం జారడంతో ఆమె సరిచేసుకుంది.

 Actress Urvashi Rautela Facing Abuse Moments On Pub, Bollywood Actress,  Urvashi-TeluguStop.com

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా పలు బాలీవుడ్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ మరియు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న “ఊర్వశి రౌతెలా” గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని బాగానే ఆకట్టుకుంటోంది.  తాజాగా ఊర్వశి రౌతెలా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోని షేర్ చేసింది.

అయితే ఆ వీడియోలో ఊర్వశి రౌతెలా డాన్స్ చేస్తుండగా ఆమె ధరించిన దుస్తులు అనుకోకుండాకొంతమేర జారడంతో ఇది గమనించిన ఊర్వశి సరి చేసుకుంది.దీంతో కొందరు నెటిజనులు ఈ వీడియోని తెగ ట్రోల్ చేస్తూ ఆమె గురించి నెగిటివ్ గా ప్రచారాలు చేస్తున్నారు.

అంతేకాకుండా ప్రైవేటు శరీర భాగాలు కనిపించే విధంగా బహిరంగ ప్రదేశాలలో దుస్తులు ధరించద్దని ఇలా చేయడం వల్ల జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళితే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక వెంటనే ఆ వీడియోని తొలగించాలని కోరుతున్నారు.

ఈ  విషయం ఇలా ఉండగా ఇటీవలే ఊర్వశి రౌతెలా “వర్జిన్ భాను ప్రియ” అనే చిత్రంలో నటించింది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

దీంతో తెలుగు హిందీ భాషలలో తెరకెక్కుతున్న బ్లాక్ రోజ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథను అందించాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube