బాల నటుడిగా మన్మధుడు.. వీడియో వైరల్..!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అందరికీ తెలిసిందే.ఈయన తన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్నాడు.

 Ram Gopal Varma Shares Akkineni Nagarjuna As Child Artist Video From Sudigundalu-TeluguStop.com

ఈ తరం సినిమాల్లో కూడా నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.అంతేకాకుండా తన వయసు తో సంబంధం లేకుండా తన నటనతో మరింత దూసుకుపోతున్నాడు నాగార్జున.

ఇదిలా ఉంటే ఆయన చిన్నప్పుడు నటించిన ఓ సినిమా వీడియో వైరల్ గా మారింది.

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆయన తన నటనతో ఎంతో గుర్తింపు సొంతం చేసుకొని.తన చివరి ప్రయాణం వరకు సినిమాలలో నటించాడు.

ఇదిలా ఉంటే నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు నటించిన సుడిగుండాలు సినిమా లో బాలనటుడిగా పరిచయము కాగా అందులో ఓ సన్నివేశాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అంతేకాకుండా తన తండ్రితో ఎన్నో సినిమాలలో నటించిన నాగార్జున చివరి సినిమా ‘మనం‘ లో కూడా నాగేశ్వరరావు నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే నాగార్జున 2019 మన్మధుడు 2 లో నటించిన సంగతి తెలిసిందే.కానీ సినిమా నాగార్జున కు అంత విజయాన్ని అందించలేదు.అంతే కాకుండా కొన్ని కీలక పాత్రలు ఉన్నా రాజు గారి గది2, దేవదాస్, ఊపిరి వంటి సినిమాలో నటించగా మంచి విజయాన్ని అందుకున్నాడు.

వెండి తెరపై కాకుండా బుల్లితెర లో కూడా నాగార్జున అలరించిన సంగతి తెలిసిందే.రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్లలో నాగార్జున హోస్టింగ్ చేశారు.అంతేకాకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాల్టీ షోలో కూడా హోస్టింగ్ చేయగా.తను రియాల్టీ షో వ్యాఖ్యాతగా మంచి పేరు అందుకున్నాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube