వ్యాక్సిన్ వికటించడంతో పంపిణీ కార్యక్రమాన్ని ఆపేసిన ఆ ఆరు దేశాలు..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదని అందరికీ తెలుసు.ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి.

 Thesix Countries That Stopped The Distribution Program Due To The Deviation Of T-TeluguStop.com

ఇదిలా ఉంటే చాలా దేశాలలో ప్రస్తుతం ఈ వైరస్ కి విరుగుడు వ్యాక్సిన్ లు అందుబాటులోకి రావటం జరిగాయి.ఈ క్రమంలో ప్రస్తుతం మనదేశంలో ఈ వైరస్ కి విరుగుడు గా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ పేరు కొవాక్సీన్ అని అందరికీ తెలుసు.

విధంగానే ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ చాలా దేశాలలో వాడుతూ ఉన్నారు.అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న చాలామందికి శరీరంలో రక్తం గడ్డ కట్టే పరిస్థితులు ఎదురుకావడంతో వ్యాక్సిన్ వికటించి నట్లు ఫిర్యాదులు రావడంతో ఆరు దేశాలలో ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆపేశారు.

వచ్చిన ఫిర్యాదులను అధికారికంగా డానిష్ హెల్త్ అథారిటీ ఇటీవల ప్రకటించింది.దీంతో ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రియా, లిథువేనియా, లక్సెంబర్గ్, లాత్వియా, ఎస్టోనియా, డెన్మార్క్ దేశాలు ప్రకటన చేయడం జరిగింది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube