రైల్వే ట్రాక్ పక్కన బొగ్గు ఏరి కుటుంబాన్ని సాకినా ఈ లెజెండ్ నటుడు చివరికి వంట గదిలో నిర్జీవంగా..?

సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకు చాలామంది యాక్టర్స్ వస్తూ ఉంటారు.కొందరు సెట్ అయితే ఇంకొందరు ఇండస్ట్రీని వదిలి వెళ్లి పోవాల్సి వస్తుంది.

 Legend Actor Om Puri Untold Real Life Story, Om Puri ,om Puri  Second Wife Nandi-TeluguStop.com

తెలుగులో చాలా మంది ఆర్టిస్టులు హీరోలుగా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు.ఇక్కడ మనకు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నట్టుగానే బాలీవుడ్ లో కూడా చాలామంది ఉన్నారు అందులో ఓం పురి ఒకరు.

ఆయన చూడ్డానికి పెద్ద అందంగా కూడా ఉండరు ఆయన్ని చూసినవారు ఈయన యాక్టర్ ఏంటి అని అనుకుంటారు కానీ ఆయన ఇండియా గర్వించదగ్గ నటులలో ఒకరు ఆయనకీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది అలాగే దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ లాంటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.ఆక్రోష్ అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు.

ఓంపురి  బెంగాలీ, తెలుగు, పంజాబీ, కన్నడ, పాకిస్థాన్, బ్రిటిష్, యు ఎస్ లాంటి అన్ని లాంగ్వేజ్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు ఆయన ఏ లాంగ్వేజ్ లో నటించిన డబ్బింగ్ మాత్రం ఆయనే స్వయంగా చెప్పుకొనేవారు బాలీవుడ్ లో ఉన్న మరో మంచి నటుడు నజిరుద్దీన్ షా ఓంపురి కి మంచి ఫ్రెండ్.ఓంపురి పుట్టింది అంబాలా లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు తండ్రి ఆర్మీ జవాను గా పనిచేసి ఆ తర్వాత రైల్వే జాబ్ చేశారు రైల్వేలో జాబ్ చేసినప్పుడు ఆయన పైన కొన్ని అవినీతి ఆరోపణలు ఎదురయ్యాయి దానిలో భాగంగా ఆయన జాబ్ పోయింది అలాగే ఆయన జైలుకు కూడా వెళ్లారు అప్పుడు ఇంట్లో పరిస్థితి బాగా లేకపోవడంతో ఓంపురి రైల్వేస్టేషన్ లో కూలీగా మారి పని చేశాడు టీ స్టాల్ లో కప్పులు అందించేవాడు.

అలాగే రైల్వే ట్రాక్ మీద పడిపోయిన బొగ్గులు తీసుకో వచ్చి వాటిని అమ్మి కుటుంబాన్ని గడిపేవాడు.అలా అక్కడ పని చేస్తూ కుటుంబాన్ని గడిపిన ఓంపురి ముంబయి వచ్చి తన ఫ్రెండ్ అయిన నజిరుద్దీన్ షా గారిని కలిశాడు.

యాక్టింగ్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి యాక్టింగ్ సంబంధించిన మెళకువలు నేర్చుకున్నాడు.

Telugu Legendom, Om Puri, Ompuri-Telugu Stop Exclusive Top Stories

యాక్టింగ్ కోర్సు పూర్తయిన తర్వాత చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత నిదానంగా తనకి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ తను కూడా ఒక స్టార్ నటుడిగా ఎదిగాడు అయితే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ నజిరుద్దీన్ ఇలా అన్నాడు షా ఓం పురి ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఆయనకి రెండు జతల బట్టలు కూడా ఉండేవి కాదు అలాగే ఇన్స్టిట్యూట్ లో ఫీజు పె చేయడానికి 280 రూపాయల అప్పు కూడా చేశాడని చెప్పాడు.కానీ అనతి కాలంలోనే ఓం పురి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఇండియాలోనే నెంబర్ వన్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు.ఓం పురి ఆలు కపూర్ సోదరి అయిన సిమా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు 8 నెలల తర్వాత ఇద్దరు విడిపోయారు.

ఆ తర్వాత నందిత రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

Telugu Legendom, Om Puri, Ompuri-Telugu Stop Exclusive Top Stories

స్వతహాగా నందిత రెడ్డి జర్నలిస్ట్ కావడంతో ఓం పురి దగ్గర ఉన్న రహస్యలన్నింటిని తెలుసుకొని ఆయనకు ఎంత మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయో లాంటి విషయాలను కూడా తెలుసుకొని ఓం పురి మీద ఒక బుక్కు రాసింది.ఆ బుక్కు పేరు Unlikely Hero అనే పేరు పెట్టి దానిని రిలీజ్ కూడా చేశారు అయితే తనకు చెప్పిన రహస్యాలన్నింటిని బుక్ లో రాయడం వల్ల ఓం పురి నందిత రెడ్డి పై పై తీవ్రంగా కోపానికి కి రావడంతో నందిత రెడ్డి గృహహింస చట్టం కింద ఆయన మీద కేసు పెట్టింది దీంతో ఇద్దరూ విడిపోయారు వీరిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయిని పంపించకుండా నందిత తనతో తీసుకొని వెళ్ళింది తన కొడుకును తన నుంచి దూరం చేసిందని ఓం పురి విపరీతంగా మద్యానికి బానిసై హార్ట్ ఎటాక్ తో తో మరణించాడు.చాలామంది సినిమా వాళ్ళ జీవిత చరిత్రలు ఇలా ఉంటాయి గొప్ప గొప్ప గా బతికి మంచి పేరు సంపాదించుకుని ఆ తర్వాత మద్యానికి బానిసై లోకాలను వదిలేసి వెళ్లిపోతుంటారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube