రోజూ మహిళలు ట్విట్టర్ లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా?

ప్రస్తుతం మనుషులు ఎక్కువగా గడుపుతున్నది సోషల్ మీడియాలో అనే విషయం మనకు తెలిసిందే.సాంకేతిక విప్లవం వచ్చిన తరువాత మానవ సంబంధాలు క్షీణించి సామాజిక మాధ్యామాలలోనే ఎక్కువగా గడుపుతున్న పరిస్థితి ఉంది.

 What Indian Women Talked Most About On Twitter , Twitter , Indian Women,social-TeluguStop.com

యుక్త వయసు నుండి మొదలుకొని 62 ఏళ్ల బామ్మ వరకు అందరూ సోషల్ మీడియాలో గడుపుతూ తాము చేసే ప్రతి పనిని అప్ డేట్ చేయడంతో పాటు, తమ దైనందిన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంటారు.అయితే ఇప్పుడు మహిళల సోషల్ మీడియా చాటింగ్ లకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

ఐతే రోజూ మహిళలు ట్విట్టర్ లో ఏం మాట్లాడుకుంటున్నారనే దానిపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.మొత్తం 5, 22, 992 ట్వీట్లతో పాటు 700 మహిళలను ఆధారంగా చేసుకొని ఈ సర్వే జరిగింది.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలపై 2.08 శాతం మాట్లాడుకుంటున్నారని, సెలెబ్రెటీలకు సంబంధించిన విషయాలపై 14.5 శాతం, సామాజికంగా జరుగుతున్న మార్పులపై 8.7 శాతం మహిళలు చర్చించుకుంటున్నారని తెలిసింది.ఏది ఏమైనా మహిళల ఆలోచనా విధానమా ఎంతగానో మారిందని మనం చెప్పుకోవచ్చు.మహిళలు కూడా మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా, అన్ని విషయాలపై సరైన అవగాహన కలిగి ఉంటున్నారని,ప్రతి ఒక్క విషయంపై అవగాహన పెంచుకుంటున్నారని మరొక్క సారి ఋజువైందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube