అదిరింది షో గురించి చమ్మక్ చంద్ర వైరల్ కామెంట్స్

జబర్దస్త్ కు పోటీగా ఆరంభమైన షో అదిరింది.జబర్దస్త్ యాజమాన్యంతో విభేదాలు వచ్చిన తరువాత నాగబాబు అదిరింది పేరుతో ఒక కొత్త షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

 Chammak Chandra Viral Comments About Adirindi Show, Nagababu,chammak Chandra , J-TeluguStop.com

అయితే అతి పెద్ద అంచనాలతో మొదలైన అదిరింది కామెడీ షోతో ప్రజలు జబర్దస్త్ తో పోల్చడంతో ఆ అంచనాలను అందుకోలేక పోయుంది.అయితే జబర్దస్త్ షోతో విభేదాల వల్ల నాగబాబు కోరిక మేరకు జబర్దస్త్ ఆర్టిస్టులు కొంత మంది అదిరింది షోకు వెళ్లిపోయారు.

కాని అంతగా అంచనాలను అందుకోలేకపోయిన అదిరింది షో ఇప్పుడు ప్రస్తుతం ప్రసారం అవడం లేదనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులైన చమ్మక్ చంద్ర ఇప్పుడు ఈ వివాదంపై స్పందించారు.

నాగబాబు ఆహ్వానం మేరకు అదిరింది షోలో మేము పాల్గొన్నామని, ఇప్పుడు అదిరింది షో అనేది ఆగిపోలేదని, అదిరింది షో ప్రసారం జరిగేది అంతర్జాతీయ ఛానల్ లో కాబట్టి, అక్కడ సిరీస్ ల ఆధారంగా షో లు నిర్వహిస్తారని, మరల రెండో సిరీస్ తో త్వరలో మీ ముందుకు వస్తుందని అన్నారు.ఏది ఏమైనా ఈ వివాదంపై చమ్మక్ చంద్ర క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదంపై సద్దు మనిగింది.

Telugu @nagababuofficial, Adirindi, Chammak Chandra, Jabardasth, Maa Tv-Latest N .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube