చిరంజీవి కూతురు షాకింగ్ లుక్.. హీరోయిన్ గా వస్తుందా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి చాలావరకు అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఆమె కొన్ని సంవత్సరాల కిందట వార్తల్లో నిలిచింది.2007లో తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న సంగతి అప్పట్లో తెగ వైరల్ గా మారింది.చిరంజీవి కూతురు గా వార్తల్లో నిలిచింది.

 Chiranjeevi Daughter Sreeja Stunning Makeover, Chiranjeevi, Daughter, Sreeja, He-TeluguStop.com

ఆ తరువాత తన భర్తతో విడాకులు ఈ విషయంలో మరోసారి హైలెట్ గా మారింది.ఇక తన రెండో పెళ్లి తో ఒక హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీజ తన లుక్ తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.సోషల్ మీడియాలో తెగ పోస్టులను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంది.శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో కలిసి సంతోషంగా గడుపుతుంది.మొత్తానికి రెండో పెళ్లి తర్వాత తన జీవితం సాఫీగా సాగుతుంది.

ఇక తన బరువు విషయానికి వస్తే ఒకప్పుడు బొద్దుగా కనిపించిన శ్రీజ ప్రస్తుతం స్లిమ్ముగా మారింది.దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Telugu Chiranjeevi, Divorce, Fitness, Kalyan Dev, Sreeja-Movie

మీరు కూడా సినిమాల్లోకి వస్తున్నారా అంటూ శ్రీజను పలువురు ప్రశ్నించగా.అబ్బే అలాంటిదేమీ లేదండి అంటూ సమాధానం ఇచ్చింది.తన భర్తతో పాటు ఫిట్ నెస్ కోసం మేకోవర్ చేస్తున్నానంటు తెలిపింది.తన భర్తతో కలిసి ప్రతిరోజు జిమ్ లో పాల్గొంటున్నానంటు తెలిపింది శ్రీజ.మొత్తానికి చాలా బరువు తగ్గిపోయిన శ్రీజ నేటి జనులను షాక్ కు గురి చేసింది.ఇక తన భర్త కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల కోసం ఫిట్నెస్ కాపాడుకుంటుంన్నాడట‌.

వరుస సినిమాలతో బిజీగా ఉన్నా అతను స్టైల్ గా మారడమే కాకుండా.తన భార్య శ్రీజ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

మొత్తానికి శ్రీజ గ్లామర్ బ్యూటీ గా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube