చిరుతపులిని చంపిన కుక్క... ఏంటి నమ్మడం లేదా?

చిరుతపులిని చూస్తే ఎవరికైనా భయమే.ఇక జంతువులకైతే చెప్పనక్కరలేదు.

 The Dog That Killed The Leopard In Karnataka, Viralnews, Viral Latest News, Kar-TeluguStop.com

ఒక్కసారి చిరుతపులి కన్నేసిందంటే ఇక ఆ జంతువు ప్రాణాల మీద ఆశలు వదులుకోవలసిందే.అయినా ఒక్కొక్క సారి చిరుత పులి గురి కూడా తప్పుతుంది.

కాని చాలా మట్టుకు చిరుతపులి విజయం సాధిస్తుంది.ఎందుకంటే నేను బలమైనదానినని దాని ధైర్యం.

కాని చిరుత పులిని ఇంకో జంతువు చంపడం అనేది మనం అరుదుగా చూస్తాం.అది కూడా చిరుతపులి కన్నా బలమైనది అయి ఉంటుంది.

కాని ఓ సాధారణ జంతువు చిరుత పులిని చంపింది.ఏంటి కామెడీలా అనిపిస్తున్నా ఇది నిజం.

కుక్క చిరుత పులి ని చంపేసింది.అక్కడ అటవీ అధికారులను సైతం ఆశ్చర్య పరచిన ఈ సంఘటన కర్ణాటకలోని మండ్యాలో జరిగింది.

మండ్యాలో ఉన్న ఓ అడవిలోకి చిరుతపులి ప్రవేశించింది.దోమల బెడదతో నిద్రపట్టక ఇబ్బందిపడుతున్న కుక్క దగ్గరికి కుక్కను చంపేద్దామని అనుకొని వచ్చింది.

అకస్మాత్తుగా చిరుతపులిని చూసిన కుక్క ఏమాత్రం భయపడి పోకుండా ఏకంగా ఆ చిరుత పులి దాడి చేసింది.ఏకంగా కుక్క అరుపులతో చుట్టు ప్రక్కల వాళ్ళు నిద్రలేచే సరికి ఆ కుక్క దాడిలో పులి చనిపోయింది.

ఈ వ్యవహారాన్ని మొత్తం గమనించిన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.కుక్కే చిరుత పులిని చంపిందని చెప్పడంతో అటవీ అధికారులు అవాక్కయ్యారు.

అనంతరం శవ పరీక్షలకు పంపారు.ఏది ఏమైనా దేనిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అని చిరుత పులికి అర్థమైనట్టుంది.

Telugu Attacked, Forest Officers, Karnataka, Latest, Leopard, Mandya-Latest News .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube