డైరెక్టర్ కృష్ణవంశీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్

డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఉంటాడు.తన సినిమాలన్నీ ఫ్యామిలీ జోన్ లో ఉంటాయి.

 Rakesh Master Says Krishna Vamsi Is Egoist, Rakesh Master,krishna Vamsi, Jagaman-TeluguStop.com

నిన్నే పెళ్లాడుతా, చందమామ, మహాత్మ, ఖడ్గం, మురారి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు.తర్వాత అన్ని ప్లాప్ సినిమాలు తీసి చేదు అనుభవాలు కూడా ఎదురుకున్నాడు.

అయితే తాజాగా రాకేష్ మాస్టర్ కృష్ణవంశీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసాడు.కృష్ణవంశీ, రాకేష్ మాస్టర్ కు ఎప్పటినుండో గొడవలు ఉన్నాయి.అయితే ఆయన తాజాగా యూట్యూబ్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మరొకసారి కృష్ణ వంశి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

కృష్ణవంశీతో చక్రం సినిమా కోసం రాకేష్ మాస్టర్ పనిచేసారు.

ఈ సినిమా సమయంలో వీళ్లిద్దరికీ గొడవలు జరిగాయని ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూ లలో రాకేష్ మాస్టర్ చెప్పారు.రాకేష్ మాస్టర్ కు కృష్ణవంశీ వర్కింగ్ స్టైల్ నచ్చదు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.కొరియోగ్రాఫర్లు అంటే కృష్ణవంశీకి చిన్నచూపని వ్యాఖ్యానించారు.

కృష్ణవంశీని వాడు.వీడు.

అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.వాడికి ఇగో ఎక్కువ నాకు ఇగో ఎక్కువ.

వాడికి నేనే బాస్ అనే ఫీలింగ్.నీకు నువ్వు బాస్ అయితే డాన్స్ మాస్టర్ గా నాకు నేను బాస్.

నాకు ఒక యాంగిల్ నచ్చింది.వాడికి ఒక యాంగిల్ నచ్చింది.నాకు నచ్చింది నేను చేస్తా.నీకు నచ్చింది నువ్వు చేసుకో అని చెప్పాను.

నువ్వు అడిగిన విషయానికి నేను సమాధానం చెప్పకపోతే నా తప్పు.ఆ షూటింగ్ సమయంలోనే నా కొడకా.

నీ కథ నేను చూసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చా.ఈ విషయం మీడియాలో రావడంతో అందరికి తెలిసింది.

చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది పాట కోసం నేను 11 రోజులు పనిచేశా.కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.

అందరూ నా మాటే వినాలి.నా చెప్పు చేతుల్లోనే ఉండాలి అని కృష్ణవంశీ అనుకుంటాడు.

నేను అలా ఉండను.వాడు.

వాడి స్టయిల్.వాడి సిగరెట్.

అని కామెంట్ చేసాడు.తాను పెద్ద పెద్ద హీరోలతో పనిచేసిన కూడా ఎలాంటి విభేదాలు లేవని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube