బిగ్ బాస్ తర్వాత తొలి చిత్రం.. అభిజిత్ ఏం అన్నాడంటే?

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 4 గురించి, అందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం ఒక కుటుంబంలా కలిసి ఉన్న ఈ కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు.

 Abijeet With A Movie After Bigg Boss....what Abijeet Said About That Movie, Abij-TeluguStop.com

ఇదిలా ఉంటే కొందరు కంటెస్టెంట్ లు సోషల్ మీడియాలో తమ పోస్టులను షేర్ చేస్తూ బిజీగా ఉన్నారు.మరికొందరు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ తనకు వచ్చిన సినిమా అవకాశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

టాలీవుడ్ లో హీరోగా నటించిన అభిజిత్ గురించి ప్రేక్షకులకు ఎక్కువ తెలిసేది కాదు.

కానీ బిగ్ బాస్ ఎంటర్ ద్వారా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో తను ఆడే ఆట, తను ఉండే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అభిజిత్ తన టీమ్ ను కాపాడడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేయగా అది ప్రేక్షకులకు బాగా నచ్చేలా చేసింది.తన ఆలోచనలతో గేమ్ ఆడే విధానం ప్రతి ఒక్కరికి నచ్చింది.

ఇదిలా ఉంటే మోనాల్ గజ్జర్ తో కొన్ని రోజులు ప్రేమ ప్రయాణం చేయగా.ఆ తర్వాత హారిక తో ట్రాక్ నడిపించాడు.

Telugu Abijeet, Bigg Boss, Bigg Boss Show, Beautiful, Script-Latest News - Telug

ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పలు రంగాల్లో ఆఫర్లను దక్కించుకోవడంతో అంత బిజీ అయిపోయారు.కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ మాత్రం ఇంకా ఏమి మొదలు పెట్టలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవలె అభిజిత్ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని విషయాలు అభిమానులతో పంచుకున్నారు.

తాను శనివారం రాత్రి తన ఆఫీసులో ఓ మూడు గంటల పాటు ఓ సినిమా కథను విన్నానని తెలిపాడు.కానీ అది అసంతృప్తికరంగా ఉందని తెలుపగా.అభిమానులను నిరాశపరిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube