ఆ రోజు రాత్రి 'బెడ్'పై అరవింద్ స్వామి.. నేలపై రజినీకాంత్.. కారణం ఇదే!

కొందరు అంతే.ఎంత స్టార్ డమ్ వచ్చిన సరే గర్వం చూపించరు.

 That Night Arvind Swamy On The Bed Rajinikanth On The Floor This Is The Reason,-TeluguStop.com

ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు అనేది గుర్తుపెట్టుకుంటారు కాబట్టి.ఇక అలా ఎంత ఎదిగిన ఒదిగి ఉన్న నటులలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.

ఒదిగి ఉంటారు అనడానికి అయన జీవితంలో ఎన్నో ఘటనలే ఉదాహరణలు.ఇక అలాంటి ఉదాహరణే అరవింద్ స్వామి, సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య చోటు చేసుకుంది.

Telugu Arvind Swamy, Dhalapathy, Sleep, Rajinikanth, Hotel-Movie

పూర్తి వివరాల్లోకి వెళ్తే.దళపతి సినిమాలో అరవింద్ స్వామి, రజినీకాంత్ కలిసి నటించారు.ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అరవింద్ స్వామికి ఒక రోజు రజినీకాంత్ గదికి వెళ్లారు.అప్పటికే అందులో ఏసీ ఆన్ చేసి ఉండడం.పరుపు ఎంతో చక్కగా ఉండడంతో పడుకోగానే ఎంతో హాయిగా అనిపించి తెలియకుండానే నిద్రలోకి జరుగుకున్నాడు అరవింద్ స్వామి.ఇక తెల్లారి లేచి చూసే సరికి రజిని కాంత్ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించరు.

అయితే అప్పటికి అరవింద్ స్వామి ఇంకా స్టార్ హీరో అవ్వలేదు.రజినీకాంత్ అప్పటికే సూపర్ స్టార్.దీంతో రజినీకాంత్ ని నేలపైన చుసిన అరవింద్ స్వామికి చమటలు పట్టి బయటకు వెళ్లి అడిగాడు.బయట ఉన్న వారిని పిలిచి రజిని సార్ నా రూమ్ లో నేలపై పడుకున్నాడు.

దీంతో వారు మీరు ఏ రజిని సార్ రూమ్ లో పడుకున్నారు సార్ అంటూ చెప్పారు.మరి లేపొచ్చుగా అని అడిగితే రజిని సార్ లేపొద్దు అన్నారు.

నిద్రలో ఉన్న వారిని లేపకూడదు అని అయన చెప్పి కిందే పడుకున్నారు అంటూ ఆఫీస్ బాయ్స్ చెప్పారు.ఆలా రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube