తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 26 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 26 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: సా.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ 04.38 నుంచి 06.13 వరకు

దుర్ముహూర్తం: సా 05.53 నుంచి 07.29 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

పాత స్నేహితులు కలుస్తారు.తోబుట్టువుల సహాయం తీసుకొని ప్రేమ ఆప్యాయతలు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కొన్ని చికాకులు వల్ల కోపానికి గురవుతారు.మీ సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో సీనియర్ల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది.మీ కోపాన్ని అదుపు చేసుకోండి లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.సమస్య చిన్నదైనా పెద్దదైన ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వెయ్యండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్ధికంగా మంచి లాభాలను చూస్తారు.సమయం వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండండి.

మీతో నమ్మకంగా ఉండేవారితో సహాయం తీసుకోండి.మీ ఇంటికి అనుకోని అతిధులు వస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎన్నో టెన్షన్లు ఉంటాయ్.ఎన్ని ఉన్న సరే నవ్వుతు మాట్లాడండి.లేదంటే ఇబ్బందులు వస్తాయ్.అడగనిదే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి.మీ జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

పని ఒత్తిడి మీకు టెన్షన్ తెచ్చిపెడుతుంది.ఏదైనా పని చేసినప్పుడు జాగ్రత్తగా చెయ్యండి.కొందరితో అనుకోని రీతిలో గొడవలు జరుగుతాయ్.అందుకే మాట్లాడే సమయంలో నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడండి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఆర్ధికంగా భారీస్థాయిలో లాభాలు ఉంటాయ్.అయితే ఖర్చులు కూడా అలాగే ఉంటాయ్.కాబట్టి ఖర్చు చేసేముందు చూసి చెయ్యండి.

విలువైన కానుకలు మీ ఇంటికి వస్తాయ్.మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండండి.ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్న అలోచించి పెట్టండి.పిల్లల చదువు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతారు.కొద్దిసేపు ధ్యానం చేస్తే మంచిది.వ్యాపారాల్లో లాభాలను చూస్తారు.సహఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.పిల్లల చదువు గురించి జీవిత భాగస్వామితో మాట్లాడుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపారాలకు సంబంధించి పెద్దవారితో సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.ఆర్ధిక పరిస్థితిని మెరుగుపడుతుంది.వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అంత ఎంతో ప్రశాంతంగా ఉంటారు.స్నేహితులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు కానీ అది నష్టాన్ని తీసుకొస్తాయ్.జీవిత భాగస్వామితో సలహా తీసుకుంటే మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మీకు ఆ ప్రయాణం చికాకు తెప్పిస్తుంది.ఆర్ధికంగా భారీగా లాభాలు ఉంటాయ్.కానీ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేముందు స్నేహితుల సలహా తీసుకోండి.పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎంతోబద్దకంగా ఉంటారు.దాని వల్ల మీకు ఆర్ధికంగా నష్టం వస్తుంది.ఈరోజు మీ పనులు చాలావరకు జరగవు.

ఏదైనా స్థలాన్ని అమ్మాలనుకుంటే కొనే వారు దొరుకుతారు.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube