ఆ 'హీరోయిన్'తో రొమాన్స్ చేశాడని ఆ నటుడుని తీసేశారట!

ఏదైనా ఒక సీరియల్ లేదా సినిమా చేస్తున్నారు అంటే రూమర్స్ రావడం సాధారణ విషయమే.ఒక్కసారి రూమర్స్ వచ్చాయి అంటే అవి నెట్టింట వైరల్ అవ్వడం సాధారణ విషయమే.

 Serial Acor Sameer Sensational Comments On First Serial, Bigg Boss Season 1, Rom-TeluguStop.com

ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఉంది కానీ అప్పుడు అలాంటివి ఏమి లేవు.అయినా సరే హీరోయిన్ తో రాసలీలలు చేశాడని ఆ నటుడుని తీసేశారట.

అతను ఎవరు అనుకుంటున్నారా? అదేనండి.ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ గా, అన్నగా, పోలీస్ ఆఫీసర్ గా నటించి పేరు సంపాదించినా అతనే.

సమీర్.బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా పార్టిసిపేట్ చేసిన సమీర్.

ఈటీవీ సీరియల్స్ తో పరిచయం అయ్యి మంచి పేరు సంపాదించుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పాత్రలు చేస్తున్న టాప్ యాక్టర్.ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు కానీ 2005 ఆ సమయంలో ఏ సినిమాలో చుసిన ఇతను కనిపించేవాడు.

అయితే ఇతనికి సీరియల్స్ లో నటించే సమయంలో ఓ దారుణమైన అనుభవం ఎదురైందట.అదే ”నా మొగుడు నా సొంతం” సీరియల్.ఆ సీరియల్ లోనే హీరోగా అవకాశం సాధించిన సమీర్ షూటింగ్ బ్రేక్ లో ఆ సీరియల్ హీరోయిన్ తో రాసలీలలు జరిపినట్టు పుకార్లు రావడంతో ఆ సీరియల్ నుంచి అతన్ని తొలిగించినట్టు అతను ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అపార్ధం చేసుకొని ఆ సీరియల్ నుంచి అతన్ని తొలిగించినట్టు.

అతనికి సెట్స్ లో రొమాన్స్ చెయ్యాల్సిన కర్మ పట్టలేదని అయన తెలిపాడు.ఇక ఆ సీరియల్ తొలిగించడం వల్లే అతనికి వందల సినిమాల్లో నటించే అవకాశం దక్కినట్టు అయన ఇంటర్వ్యూలో తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube