మాంసం తింటున్నట్టు కల వస్తే ఏం అవుతుందో తెలుసా?

సాధారణంగా నిద్రపోతే కలలు వస్తుంటాయి.ఇక అలానే పగలు నిద్రపోయిన రాత్రి నిద్రపోయిన కలలు రావడం సహజం.

 Non-veg, Dreams-TeluguStop.com

అయితే అలా వచ్చే కలలకు కూడా కొన్ని శుభ సంకేతాలు, కొన్ని చెడు సంకేతాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు.ఏ కలలు వస్తే దేనికి సంకేతం అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

  • నిద్రపోయే సమయంలో చిన్నారులు కలలోకి వస్తే శుభకార్యాలు జరుగుతాయని, వ్యాధుల నుంచి విముక్తి పొందుతారని అర్ధం.

  • ఆత్మహత్య చేసుకున్నట్లు కలలు వస్తే ఆపదలు తొలగి శుభ కార్యం జరుగుతుందని అర్ధం.


  • తాబేలు, కప్పలు వంటి జీవులు కలలోకి వస్తే మంచి విశ్రాంతి లభిస్తుందని అర్ధం.

  • Telugu Dreams, Veg-Latest News - Telugu
  • దేవతలు కలలో కనిపిస్తే నిధులు లభిస్తాయని అర్ధం.

  • కలలో పెళ్లి చూసినట్టు వస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అర్ధం.

  • కలలో గర్భిణీ మహిళ కనిపిస్తే ధనాదాయం కలుగుతుందని అర్ధం.


  • కలలో నెమలి, ఆకాశం వస్తే దంపతుల మధ్య అన్యోన్యతగా ఉంటారని అర్ధం.

  • వివాహం కాని వారికి పాము కరిచినట్టు కల వస్తే వెంటనే వారికి వివాహ భాగ్యం కలుగుతుందని అర్ధం.

  • పితృదేవతల తో మాట్లాడినట్టు కలలు వస్తే అధికారం, పదవి యోగం వంటి సంకేతాలు ఉంటాయి.

  • అదే మాంసాన్ని తిన్నట్టు కలగంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని పండితులు చెప్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube