'టాలీవుడ్'లో ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారా?

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత వద్దనుకున్నా, కులం, మతం ప్రభావం ఎక్కువ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలానే సినీ పరిశ్రమలో కూడా ఎంతోమంది నటులు వస్తుంటారు.

 Celebrities In Tollywood Film Industry,brahmin Actors, Tanikella Bharani, Sp Bal-TeluguStop.com

పోతుంటారు.అలాంటి స్టార్ నటులలో ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు.

వారి లిస్ట్ చూస్తే వీరు అంతా బ్రాహ్మణులా మనకు ఇన్నాళ్లు తెలీలేదే అని ఆశ్చర్యపోతారు.వారెవరో ఇక్కడ చూడండి.

చిత్తూరు నాగయ్య.జంధ్యాల, తాడేపల్లి లక్ష్మి కంట రావు, ఎస్పీ బాలసుబ్రమణ్యం, కాశీనాథుని విశ్వనాథ్, తనికెళ్ళ భరణి,జయలలిత, ఉదయ్ కిరణ్, లత మంగేష్కర్, ఆశ, అజయ్, మణిరత్నం, కైలాసం బాలచందర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కమల్ హాసన్, సుహాసిని మణిరత్నం, రమ్య కృష్ణ, నవదీప్, పరేష్ రావల్, అనిరుద్ రవిచందర్, ప్రియమణి, సోనాలి బింద్రే, శృతి హాసన్, రిచా గంగోపాధ్య, త్రిష, రవి కిషన్.

Telugu Brahmin Actors, Tollywood, Directors, Singers-Telugu Gossips

వీరు అంత కూడా బ్రాహ్మణులేనట.కానీ చాలామందికి ఈ విషయం తెలియదు.అయినా సినిమాలో నటించడానికి, సంగీతం అందించడానికి, దర్శకత్వం వహించడానికి, కథ రాయడానికి టాలెంట్ ఉంటే చాలు కానీ కులం, మతం అవసరం లేదు కదా! అందుకే సినీ రంగం అంటేనే అన్ని వస్తాయ్.టాలెంట్ ఉంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube