మరిగే నీటిలో కరోనా మరణిస్తుంది.. సైంటిస్టుల ఏం చెప్తున్నారు?

కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు.ఎందుకంటే మనకే తెలియకుండా మనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయ్.

 Corona Dies In Boiling Water  What Do Scientists Say, Coronavirus, Destroyed, Bo-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే మరిగే నీటిలో కరోనా మరణిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.నీటి గురించి అసలు సైంటిస్టులు ఎం చెప్తున్నారు అనేది ఇక్కడ చూద్దాం.

గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీటిలో క‌రోనా వైర‌స్ కేవ‌లం 72 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే జీవించి ఉంటుందని ట‌ర్కీలోని స్టేట్ రీసెర్చి సెంట‌ర్ ఆఫ్ వైరాల‌జీ అండ్ బ‌యోటెక్నాల‌జీ వెక్టార్ సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తాజాగా వెల్ల‌డైంది.నీరు మ‌రిగే ఉష్ణోగ్ర‌త వ‌ద్ద అయితే కరోనా వైరస్ అసలు బతికి ఉండదని వెంటనే చచ్చిపోతుందని వారు తెలిపారు.

కాగా గది ఉష్ణోగ్ర‌తలో ఉన్న నీటిలో ఉండే వైరస్ లో 24 గంట‌ల్లో 90 శాతం వైర‌స్ చనిపోతుందని, 99.99 శాతం వైర‌స్ చ‌నిపోయేందుకు 72 గంట‌ల స‌మ‌యం పడుతుందని అదే నీరు బాగా మరిగితే అందులో ఉన్న కరోనా వైరస్ వెంటనే చచ్చిపోతుందని వారు తెలిపారు.నీటి ఉష్ణోగ్రత బట్టి కరోనా వైరస్ జీవితకాలం ఉంటుందని వారు తేల్చి చెప్పారు.కాగా స్టెయిన్‌లెస్ స్టీల్‌, లినోలియం గ్లాస్, ప్లాస్టిక్‌, సెరామిక్ ఉప‌రిత‌లాల‌పై కరోనా వైర‌స్ 48 గంటలకు మించి ఉండదని సైంటిస్టులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube