ఇదేందయ్యా ఇది : తన భార్య గర్భవతి కావడానికి పిల్లి కారణమంటున్న భర్త....

దయచేసి టైటిల్ మాత్రమే చదివి పూర్తిగా విషయం చదవకుండా మీకు మీరే కథలను అల్లుకోకండని చిన్న మనవి.ఇప్పుడు పూర్తిగా విషయాన్ని చదవండి.

 Men Blaming, Cat, Women Pregnancy, Pet-TeluguStop.com

మామూలుగా పిల్లలు పుట్టాలంటే ఇద్దరు ఆలుమగలు కలసి శృంగారంలో పాల్గొంటే  పిల్లలు కలుగుతారని అందరికీ తెలుసు.కానీ ఇటీవలే ఓ వ్యక్తి తన భార్య గర్భం దాల్చడానికి తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లి మాత్రమే కారణమని ఆరోపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా కొంత కాలం పాటు పిల్లలను వద్దనుకున్న ఓ భర్త తన భార్యతో శృంగారంలో పాల్గొనే సమయంలో నిరోధులను ఉపయోగించేవాడు.అయితే గత రెండు మూడు నెలలుగా అతడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి నిరోదులు ధరించాడు.

కానీ తాజాగా తన భర్త భార్య గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు.అంతేగాక పొరపాటు ఎక్కడ జరిగిందో అంటూ దీర్ఘం గా ఆలోచించడం మొదలు పెట్టాడు.

అయితే ఈ క్రమంలో తన పెంపుడు పిల్లి పై అనుమానం రావడంతో తాను నిరోధులను భద్ర పరిచే స్థలానికి వెళ్లి చూడగా తన పెంపుడు పిల్లి నిరోధు ప్యాకెట్లను కొరికేసింది.దాంతో ఆ వ్యక్తి తన భార్య గర్భం దాల్చడానికి మరో రకంగా తన పెంపుడు పిల్లి కారణమంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా  నెటిజన్లతో పంచుకున్నాడు.

దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక ఈసారి ఇ నిరోధులు కొత్తవి కొన్నప్పుడు తన పెంపుడు పిల్లి కి దొరకకుండా భద్రపరచాలని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube