డాన్ కూతురుని పెళ్లి చేసుకున్న హీరో

మన సినిమాలలో హీరో డాన్ కూతురుని ప్రేమించడం, ఆమెని పెళ్లి చేసుకోవడానికి డాన్ తో తలపడటం, లేదంటే డాన్ ని పోలీసులకి పట్టించడం కోసం అతని కూతురుని ముగ్గులోకి దింపడం చూస్తూ ఉంటాం.ఇలాంటి కథలతో తెలుగులో చాలా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

 Mumbai Don Arun Gawli’s Daughter To Marry Actor Akshay Waghmare, Marathi Actor-TeluguStop.com

ఇలాంటి కమర్షియల్ జోనర్ కథలకి మంచి డిమాండ్ ఉంది.అయితే ఇలాంటి కథలు నిజ జీవితంలో జరిగేవి చాలా తక్కువ కాని ముంబైలో ఒక డాన్ కూతురుని సినిమా హీరోనే ఏకంగా పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లి ఇప్పుడు సంచలనంగా మారింది.

మరాఠీలో మంచి సక్సెస్ ఫుల్ నటుడుగా కొనసాగుతున్న అక్షయ్ వాఘమరేకి ముంబై డాన్ డాన్ అరుణ్ గాలివి కూతురు యోగితతో డిసెంబర్ లో నిశ్చితార్ధం జరిగింది.

మార్చి 29న పెళ్లి ఫిక్సయ్యింది. కానీ కరోనా లాక్ డౌన్ తో ప్లానింగ్ అంతా చెడింది.వివాహం ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటే లాక్ డౌన్ తో అంతా రివర్స్ అయ్యింది.అయితే పెళ్లిని మాత్రం ఆపలేదు.

కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లిని సింపుల్ గా చేసేసుకున్నారు.పోలీసుల అనుమతి కూడా లభించడంతో పూణేలో వీరి వివాహం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube