మాయాబజార్ 'సామజవరగమన' చూశారా!

మాయాబజార్ సామజవరగమన సాంగ్ ఏమిటి ? అప్పట్లోనే ఈ సాంగ్ ఉందా? నిజామా అని ఆశ్చర్యపోతున్నారా? నిజం చెప్పాలి అంటే అలాంటి సాంగ్స్ అప్పట్లో ఏం లేవు.కానీ మాయాబజార్ లో సావిత్రి, రేలంగి ఆ సాంగ్ కు స్టెప్పులు వేశారు.

 Savitri And Relangi Steps For Samajavaragamana Dong, Allu Arjun, Pooja Hegde, Sa-TeluguStop.com

ఆ స్టెప్పులు చూస్తే నవ్వు ఆగదు అనుకోండి.అలా ఎలా వేశారు అని ఆశ్చర్యపోతున్నారా ? అక్కడికే వస్తున్నా.

ప్రస్తుత్త యుగం.టెక్నాలజీ యుగం.అందుకే ఎవరు ఏదైనా చేయగలరు.సంక్రాంటి పండుగ సందర్భంగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురము సినిమాలో వచ్చిన సమజవరగమన సాంగ్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా అలాంటి సూపర్ హిట్ సాంగ్ ను సావిత్రి, రేలంగి వంటి లెజెండ్స్‌తో పేరడీ చేశారు.పేరడీ చేసిన ఈ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మాయాబజార్ సినిమాలో సుందరి నీవంటి దివ్యస్వరూపం అనే పాటకు ”సామజవరగమన” పేరడీ చేశారు.ఇంకా ఏముంది ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.మాయాబజార్ వీడియోకి సమజవరగమన ఆడియో చక్కగా సరిపోయింది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

నెటిజన్లు సావిత్రి, రేలంగితో వైరల్ అవుతున్న ఈ పాట ఎంతో బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube