స్టార్స్‌ ఫ్యామిలీస్‌ అంతా ఇప్పుడు కరోనాతో హ్యాపీనట

కరోనా కారణంగా జన జీవనం స్థంభించింది.ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా సామాన్యులు ఇంట్లోనే ఉంటారు కాని సెలబ్రెటీలు మాత్రం ఏదో ఒక పని మీద బయట తిరుగుతూనే ఉంటారు.

 Cinima Stars Family Happy With Coronavirus-TeluguStop.com

ముఖ్యంగా సినీ ప్రముఖులు ఇంట్లో కంటే బయట ఎక్కువగా ఉంటారు.షూటింగ్స్‌ ఉన్నా లేకున్నా కూడా ఎక్కువ శాతం బయటే ఉంటారని వారి వారి కుటుంబ సభ్యులు గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెల్సిందే.

ఇప్పుడు ఆ విషయం గురించి మరోసారి చర్చనీయాంశం అవుతోంది.సినీ వర్గాల దాదాపు అంతా కూడా ఇంటికే పరిమితం అయ్యారు.ఎప్పుడు కొన్ని గంటల కంటే ఎక్కువగా ఉండని సినిమా స్టార్స్‌ ఇప్పుడు మాత్రం ఏకంగా రోజుల తరబడి ఇంట్లోనే ఉంటున్నారు.ఇంట్లో వారు కుటుంబ సభ్యులతో సమయంను గడుపుతున్నారు.

వారి వారి పిల్లలు స్కూల్‌ హాలీడేస్‌ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉంటున్నారు.కనుక ఫ్యామిలీ అంతా హ్యాపీగా గడుపుతున్నారు.

Telugu Allu Arjun, Alluarjun, Cinima Stars, Corona India, Corona, School Holiday

కరోనా కారణంగా ఇదొక ప్రయోజనం తమకు కలుగుతుందని సెలబ్రెటీ కుటుంబ సభ్యులు అంటున్నారు.అర్థరాత్రి దాటిన తర్వాత కాని ఇంటికి చేరుకోని సెలబ్రెటీలు ఇప్పుడు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రి కూడా ఇంట్లోనే ఉండటంతో వారి వారి కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నారట.ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.తాజాగా అల్లు అర్జున్‌ నానమ్మతో దిగిన ఒక ఫొటోను పెట్టి స్వీయ నిర్భందం కారణంగా ఇలా లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube