శ్రీరెడ్డి, కత్తి మహేష్ పెళ్లి చేసుకోవాలని ఆ స్టార్ హీరో ఫాన్స్ కోరుకుంటున్నారా.....?

టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న టువంటి లైంగిక వేధింపులపై పోరాటం చేస్తూ ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించినటువంటి నటి శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే అదే సమయంలో టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా బాగానే పాపులర్ అయ్యాడు.

 Pawan Kalyan Fans Expecting To The Katti Mahesh Marry To Sri Reddy-TeluguStop.com

అయితే కత్తి మహేష్ మాత్రం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అనుకోకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.దీని వల్ల అప్పట్లో కత్తి మహేష్ పై కొందరు అభిమానులు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్  కూడా చేశారు.

అయితే తాజాగా సినీ క్రిటిక్స్ కత్తి మహేష్ మరియు శ్రీ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్లో బాగా వైరల్ అవుతుంది.

Telugu Kattimahesh, Katti Mahesh, Pawankalyan, Pawan Kalyan-Movie

ఇందులో భాగంగా కత్తి మహేష్ మాట్లాడుతూ తాను మొదట్లో 10టీవీ లో చేసినటువంటి ఓ ప్రోగ్రామ్ కి మంచి పేరు వచ్చిందని కానీ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాతే తనకంటూ ఓ మంచి గుర్తింపు వచ్చిందని తెలిపాడు.అయితే ఇందులో భాగంగా యాంకర్ శ్రీ రెడ్డి మీ జీవితంలో ఎవరినైనా ప్రేమించారా అంటూ సరదాగా ఓ ప్రశ్న అడిగింది.అయితే ఇందుకు కూడా కత్తి మహేష్ తనదైన శైలిలో సమాధానం చెబుతూ గతంలో చాలామంది ప్రేమించానని ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Telugu Kattimahesh, Katti Mahesh, Pawankalyan, Pawan Kalyan-Movie

అయితే వెంటనే శ్రీ రెడ్డి కొంపదీసి నన్ను గాని ప్రేమ ప్రేమిస్తున్నారా అంటూ అడిగింది.దీంతో ఈసారి కత్తి మహేష్ లేదని కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మనిద్దరం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారంటూ సరదాగా నవ్వించాడు.కానీ మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నాకు ప్రేమించే ఉద్దేశం లేదు కాబట్టి గురించి ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకోవడం అనవసరం అంటూ దాటవేశాడు.

అలాగే రాజకీయపరంగా తనకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం ఉండేదని తెలిపాడు.

ఆ పార్టీ హయాంలో బడుగు బలహీనవర్గాలకి అందరికీ బాగానే న్యాయం చేకూరిందని కూడా తెలిపాడు అందుకే తనకు కాంగ్రెస్ పార్టీ అదే అంటే అంత అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube