ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీ మారుతుందా?

కరోనా వైరస్‌ వల్ల హాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎన్నో సినిమాలు షూటింగ్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో పాటు ఇప్పటికే విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు.

 Latest Update Of Rrr Relase Date Post Pone-TeluguStop.com

దేశం మొత్తం సినిమా థియేటర్లను బంద్‌ చేశారు.అసు ఈ కరోనా వైరస్‌ వల్ల ఎంత కాలం ఈ ఇబ్బందులు ఉంటాయి అనేది తెలియడం లేదు.

చాలా సినిమాలు విడుదల వాయిదా పడటంతో పాటు షూటింగ్స్‌ క్యాన్సిల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం జులై 30వ తారీకున రావాల్సి ఉండగా ఇప్పటికే వాయిదా పడినది.

కరోనా వైరస్‌ వల్ల మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో సినీ వర్గాల వారు కొందరు షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

నిర్మాణానంతర క్యాక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేదు.కనుక విడుదల తేదీలో మార్పు ఉండక పోవచ్చు అంటున్నారు.

Telugu Rrr Latest, Rrr Rajamouli, Rrr-Movie

కరోనా ప్రభావం వల్ల మూడు నాలుగు నెలలు షూటింగ్స్‌ జరుగకుండా, ఈ పరిస్థితి మరింత దారుణంగా అయితే తప్ప ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీ మారదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్‌, ఓవియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ పలువురు ఈచిత్రంలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube