మహేష్ ని ఫాలో అవ్వుతున్న సల్మాన్

మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ మంచి పనులు చేస్తుంటాడు.ఆ చిత్రం స్పూర్తితో మహేష్ తెలంగాణాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నా సంగతి తెలిసిందే.

 Salman Khan Follow The Mahesh Babu Way-TeluguStop.com

మహేష్ ఆలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు.ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చిందంటే సినిమా రంగానికి చెందినా స్టార్స్ ఎప్పుడు ముందుండి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారు తాజాగా మహేష్ కోవలోకే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేరాడు.

ఆ మద్య వర్షాలకు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలూ వరద దాటికి కొట్టుకు పోయిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నా కూడా నా వంతు సహాయం అన్నట్లుగా సల్మాన్ ఖాన్ ఓ వరద ప్రభావిత గ్రామాన్ని దత్తత తిసుకున్నితన మంచి మనసు చాటుకున్నాడు.“కొల్హాపుర్​ జిల్లా పరిధిలోని ఖిద్రాపుర్​ గ్రామస్థులకు” అండగా సల్మాన్ నిలుస్తున్నట్లుగా ప్రకటించాడు.త్వరలోనే అక్కడ ఉన్న పేద ప్రజలకు ఇల్లు నిర్మించేందుకు ఎలాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఆపనులకు రాష్ట్ర ప్రభుత్వంతో శ్రీకారం చుట్టనున్నాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు.ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి పనులు చెయ్యడానికి ముందుకు రావాలని సల్మాన్ పిలుపునిచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube