బెడ్ రూమ్ సీన్లలో నటించి తప్పు చేశానంటున్న స్టార్ హీరోయిన్.... 

తెలుగులో తారామణి, యుగానికి ఒక్కడు, గృహం, తడాకా, వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో  అలరించినటువంటి హీరోయిన్ ఆండ్రియా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే తాజాగా ఆండ్రియా గాయనిగా కూడా బాగానే రాణిస్తోంది.

 Andrea Decrease Her Remuneration For That Reason-TeluguStop.com

ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన పాటలతో పలు రకాల మ్యూజిక్ ఈవెంట్లలో కూడా అలరిస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన సినీ జీవితంలో చేసినటువంటి కొన్ని పాత్రల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా ఈమె చేసినటువంటి కొన్ని దుస్తులు లేకుండా చేసినటువంటి సీన్లను తలుచుకుని ఇప్పుడు బాధ పడుతోంది.ఎందుకంటే ఆ సన్నివేశాలను చూసినటువంటి కొందరు దర్శకనిర్మాతలు తాను అలాంటి పాత్రలే చేస్తానకుని అలాంటి బోల్డ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారట.

దీంతో గ్లామర్ కి ప్రాధాన్యత లేకపోయినా పర్లేదు కానీ తన పాత్రకు మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండాలని ఈసారి నుండి షరతులు పెడుతోందట ఈ అమ్మడు.అంతేగాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలు ఇస్తే తన పారితోషికం తగ్గించుకుంటాననీ కూడా దర్శకులకు చెబుతోంది ఈ అమ్మడు.

మరి దర్శకులు ఈ విషయాన్ని తీసుకుంటారో చూడాలి.

Telugu Andrea, Andrea Latest, Tollywood-Movie

అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం దాదాపుగా 5 చిత్రాల్లో నటిస్తోంది.ఇందులో తమిళ్ తలైవా విజయ్ లేటెస్ట్ ఉన్నటువంటి మాస్టర్ చిత్రం లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube