హాట్‌ రష్మిని విసిగిస్తున్నది ఎవరు?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ రష్మిని సోషల్‌ మీడియాలో మిలియన్స్‌ మంది ఫాలో అవుతూ ఉంటారు.ఎంతో మంది ఆమెకు కామెంట్స్‌ పెడుతూ ఉంటారు.

 Rashmi Latest Update About Phone Calls-TeluguStop.com

వారిలో కొంత మంది బ్యాడ్‌ కామెంట్స్‌ కూడా చేస్తూ ఉంటారు.బ్యాడ్‌ కామెంట్స్‌ పెట్టే వారిపై అప్పుడప్పుడు సీరియస్‌ అయ్యే రేష్మి ఈసారి విభిన్నంగా తనకు కాల్‌ చేసి విసిగిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తనను గత కొన్ని రోజులుగా కొందరు పదే పదే కాల్‌ చేసి విసిగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Telugu Rashmi, Rashmi Anchor, Rashmi Latest, Rashmilatest, Rashmiphone-Movie

యాంకర్‌ రేష్మి ఫోన్‌ నెంబర్‌ ఎలా వచ్చిందో తెలియదు కాని బయటకు వచ్చేసింది.ఆమె నెంబర్‌ కొందరు ఆకతాయిల చేతిలో పడటంతో ఇప్పుడు వారు ఆమెను ఆట ఆడేసుకుంటున్నారట.తాజాగా తన సమస్యను సోషల్‌ మీడియా లైవ్‌ లోకి వచ్చి మరీ చెప్పింది.

తనకు పదే పదే కాల్‌ చేయడం వల్ల మీ టైం వేస్ట్‌, నాకు కూడా చిరాకు అంది.నాకు పదే పదే కాల్‌ చేస్తే వారిపై ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది.

Telugu Rashmi, Rashmi Anchor, Rashmi Latest, Rashmilatest, Rashmiphone-Movie

బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా ఈ అమ్మడి జోరు ప్రస్తుతం కొనసాగుతోంది.ఈమె జోరు వెండి తెరపై కూడా కనిపిస్తోంది.హాట్‌ హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌తో రెచ్చి పోతుంది.తాజాగా ఈ అమ్మడు ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది.ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.ఆ సినిమాతో మరోసారి గుంటూరు టాకీస్‌ను రేష్మి చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube