భీష్మ వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

 Bheeshma Worldwide Pre Release Business Details-TeluguStop.com

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

కాగా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.23.50 కోట్లకు అమ్ముడయ్యి చిత్ర నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.నితిన్ పవర్ ప్యా్క్ పర్ఫార్మెన్స్‌తో పాటు రష్మిక అందాలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.

ఇక ఈ సినిమాను కొన్న బయ్యర్లు కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక భీష్మ సినిమా ట్రైలర్ చూస్తే ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందిందని తెలుస్తోంది.

ఈ సినిమాలో నితిన్-రష్మికల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటున్నారు.ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 6.30 కోట్లు

సీడెడ్ – 3.06 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.85 కోట్లు

గుంటూరు – 1.55 కోట్లు

ఈస్ట్ – 1.55 కోట్లు

వెస్ట్ – 1.20 కోట్లు

కృష్ణా – 1.40 కోట్లు

నెల్లూరు – 0.64 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 17.50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు

ఓవర్సీస్ – 2.40 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ – 23.50 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube